Nothing Phone 4b: ఫ్లిప్‌కార్ట్‌లో Nothing Phone (4b) ఫోన్ అద్భుతమైన ఆఫర్స్‌తో లభిస్తోంది. అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్చేంజ్ ఆఫర్స్‌లో భాగంగా ఇప్పుడే కొనుగోలు చేసేవారికి రూ.1,399కే లభిస్తోంది. అయితే, దీనిపై ఉన్న ఇతర ఆఫర్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Nothing Phone 4b: అత్యంత తక్కువ ధరకే Nothing స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకు ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన గుడ్‌న్యూస్ అందిస్తోంది. ఇందులో భాగంగా Nothing Phone (4b) ఫోన్ చీప్ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ క్రెడిట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే, దీనిపై ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఆఫర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1/5
మూడు స్టోరేజ్ ఆప్షన్స్
ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. మొదటి స్టోరేజ్ వేరియంట్ 128 GB + 6 GB RAMతో రూ. 29,999లకు అందుబాటులో ఉంది. అంతేకాకుండా రెండవ వేరియంట్ 128 GB + 8 GB RAMతో రూ. 39,999, మూడవది 256 GB + 8 GB RAMతో రూ. 40,999తో లభిస్తూ వస్తోంది.
2/5
ఎక్చేంజ్ ఆఫర్స్
ఇక దీనిపై ఉన్న ఎక్చేంజ్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే క్రమంలో మీ దగ్గర ఉన్న పాత స్మార్ట్‌ఫోన్ ఎక్చేంజ్ చేస్తే దాదాపు రూ.24,250 వరకు బోనస్ లబిస్తుంది. దీంతో మీకు ఈ స్మార్ట్‌ఫోన్ రూ.1,399కే సొంతం చేసుకోవచ్చు..
3/5
క్రెడిట్ కార్డ్
అలాగే HDFC, ICICI, SBI బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేసేవారికి రూ.3,000 లోపే పొందవచ్చు. ఇవే కాకుండా అదనంగా ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా ఎక్చేంజ్ ఆపర్స్ వినియోగించేవారికి ఇది అత్యంత చీప్ ధరకే లభిస్తోంది.
4/5
బ్యాంక్ క్రెడిట్ కార్డ్
ఈ ఫ్లాట్ తగ్గింపు పోనూ మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.29,999 లోపే పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్ఢ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇందులో భాగంగా Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేసేవారికి రూ.25,649 లోపే సొంతం చేసుకోవచ్చు.
5/5
ఫ్లాట్ తగ్గింపు
Nothing Phone (4b) స్మార్ట్‌ఫోన్ ఇప్పుడే కొనుగోలు చేసేవారికి ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర MRP రూ.49,999 కాగా.. ఇప్పుడే దీనిని ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి 40 శాతం వరకు ఫ్లాట్ తగ్గింపు లభిస్తోంది.