• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /ఈ రోజు 3 రాశుల వారికి అదృష్టం అంబరాన్ని తాకబోతోంది.. మీ జాతకం ఎలా ఉందంటే?

ఈ రోజు 3 రాశుల వారికి అదృష్టం అంబరాన్ని తాకబోతోంది.. మీ జాతకం ఎలా ఉందంటే?

Written ByRenuka Godugu
Published: Oct 08, 2026, 06:57 AM IST|Updated: Oct 08, 2026, 07:00 AM IST
joinshare

నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, 2026 అక్టోబర్ 8 గురువారం. పండితుల అభిప్రాయం ప్రకారం, ఈరోజు ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది? ఏ రాశులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
 

Aries1/5

మేష రాశి:

ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల గొడవల్లోకి ప్రవేశించకండి. మానసిక ఒత్తిడికి లోనుకాకుండా ఉండండి. కుటుంబ సభ్యులతో సఖ్యతను పెంచుకోవడానికి ప్రయత్నించండి, కోపాన్ని తగ్గించుకోండి. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.
taurus2/5

వృషభ రాశి:

ఈరోజు మీకు శుభకరంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శుభవార్త వింటారు. అయితే, ఆకస్మికంగా ధన నష్టం జరిగే అవకాశం ఉంది, కావున జాగ్రత్తగా ఉండండి. విందు వినోదాల్లో పాల్గొంటారు.
cancer3/5

కర్కాటక రాశి:

ఈరోజు ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఒత్తిడికి లోనుకాకుండా, ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇతరుల గొడవల్లో తలదూర్చకండి.
capricorn4/5

మకర రాశి:

ఈరోజు కూడా మీకు మిశ్రమ ఫలితాలే ఉంటాయి. మానసిక ఒత్తిడికి గురికాకండి. విజయం సాధించాలంటే కాస్త కష్టపడి పని చేయాల్సి ఉంటుంది, అప్పుడే మంచి లాభాలు వస్తాయి. వ్యాపారస్తులు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
pisces5/5

మీన రాశి:

ఈరోజు మీకు అన్ని విధాలా శుభమే జరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా లాభపడతారు. అయితే, ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)
TAGS:
Daily Horoscope

Trending

  • News
  • Photos
  • Videos
టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వ్యాపించిన ఉద్యమం.. పాఠశాలల సమస్యలపై రోడ్డెక్కిన విద్యార్థులు!

టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వ్యాపించిన ఉద్యమం.. పాఠశాలల సమస్యలపై రోడ్డెక్కిన విద్యార్థులు!

2

ఈరోజు బంగారం కొంటున్నారా?.. హైదరాబాద్, విజయవాడల్లో నేటి పసిడి ధరలు ఇవే!

3

Bigg Boss 10: ముకేశ్ చేయి పట్టుకుంటే ఆ ఫీలింగ్ వస్తుందట.. వర్షిణి షాకింగ్ కామెంట్స్!

4

Nana Patekar Death: రజినీకాంత్ విలన్ కన్నుమూత..విలక్షణ నటుడు నానా పటేకర్ సినీ ప్రయాణం ఎలా సాగిందంటే?

5

Nana Patekar: బాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు నానా పాటేకర్ కన్నుమూత..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.