• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /అక్టోబర్ 1 ఈ రాశుల వారు ప్రయాణాలు వాయిదా వేయాల్సిందే.. మీ రాశి ఉందో లేదో చూసుకోండి!

అక్టోబర్ 1 ఈ రాశుల వారు ప్రయాణాలు వాయిదా వేయాల్సిందే.. మీ రాశి ఉందో లేదో చూసుకోండి!

Written ByRenuka Godugu
Published: Oct 01, 2026, 06:36 AM IST|Updated: Oct 01, 2026, 06:39 AM IST
joinshare

నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, భాద్రపద మాసం, వర్ష రుతువు, దక్షిణాయనం, 2026 అక్టోబర్ 1వ తేదీ, గురువారం. పండితుల అభిప్రాయం ప్రకారం, ఈరోజు ఏ రాశి వారు ప్రయాణాలు వాయిదా వేయాలి? ఏ పనులు ప్రారంభించకూడదు అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం.
 

Aries1/5

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ధన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈరోజు ఇతరులతో గొడవలకు దిగకండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త, ప్రయాణాలు వాయిదా వేయండి.
gemini2/5

మిథున రాశి

మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ప్రయాణాలను వాయిదా వేయండి.
cancer3/5

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు లభిస్తాయి. అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. వృత్తిపరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది, ఆర్థికంగా కూడా మంచి స్థితి ఉంటుంది.
aquarius4/5

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఒత్తిడికి లోనుకాకుండా ఉండండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి మరియు పెద్దల సలహాలు పాటించండి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, కీలకమైన నిర్ణయాల విషయంలో జాగ్రత్త అవసరం.
pisces5/5

మీన రాశి

మీన రాశి వారికి ఈరోజు శుభకరంగా ఉంటుంది. మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. పని ప్రదేశంలో మంచి గౌరవం, గుర్తింపు లభిస్తాయి.
TAGS:
Daily Horoscope

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.