• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /అక్టోబర్ 4 రాశి ఫలాలు.. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే భారీ నష్టం!

అక్టోబర్ 4 రాశి ఫలాలు.. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే భారీ నష్టం!

Written ByRenuka Godugu
Published: Oct 04, 2026, 06:47 AM IST|Updated: Oct 04, 2026, 06:50 AM IST
joinshare

ఈరోజు రాశి ఫలాలు.. శ్రీ పరాభవ నామ సంవత్సరం, భాద్రపద మాసం, వర్ష రుతువు, దక్షిణాయనం, 2026 అక్టోబర్ 4 ఆదివారం. పండితుల అభిప్రాయం ప్రకారం, ఈరోజు ఏ రాశుల వారు ప్రయాణాలు వాయిదా వేయాలి? ఏ రాశులు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి? ఆ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
 

Aries1/5

మేష రాశి:

ఈరోజు మీకు శుభకరంగానే ఉంటుంది. అన్ని పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం ఉంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే, కొన్ని విషయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.
taurus2/5

వృషభ రాశి:

ఈరోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఒత్తిడికి లోనుకాకుండా, ప్రయాణాలను వాయిదా వేయండి. ఇతరులతో అనవసరపు గొడవలకు దూరంగా ఉండండి.
cancer3/5

కర్కాటక రాశి:

ఈరోజు ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇతరులతో వాదోపవాదాలకు దిగకండి. అయితే, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది.
leo4/5

సింహ రాశి:

ఈరోజు మీకు శుభకరంగానే ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటూ సరదాగా గడుపుతారు. ఈరోజు మీకు పాజిటివ్‌గా సాగుతుంది, కొన్ని అనుకోని సంఘటనలు కూడా జరగవచ్చు. కుటుంబంలో సఖ్యతను పెంచుకోవడానికి ప్రయత్నించండి.
aquarius5/5

కుంభ రాశి:

ఈరోజు ఫలితాలు మిశ్రమంగా ఉండవచ్చు. అనవసరమైన ఒత్తిడికి లోనుకాకండి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. కుటుంబంలో సామరస్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)
TAGS:
Daily Horoscope

Trending

  • News
  • Photos
  • Videos
‘వారణాసి’ తర్వాత మహేష్ బాబు వాట్ నెక్ట్స్ .. లైన్‌లో  క్రేజీ డైరెక్టర్స్..

‘వారణాసి’ తర్వాత మహేష్ బాబు వాట్ నెక్ట్స్ .. లైన్‌లో క్రేజీ డైరెక్టర్స్..

2

మిక్స్‌డ్ టాక్‌తో నాని‘ప్యారడైజ్’ బాక్సాఫీస్ దూకుడు.. బ్రేక్ ఈవెన్‌కు ఎంత దూరంలో ఉందంటే..

3

సింగీతం శ్రీనివాస రావు సినీ కెరీర్‌‌‌‌లో టాప్ చిత్రాలు ఇవే..

4

‘సింగీతం’ సినీ ప్రస్థానంలో కీలక మలుపులు ఇవే..

5

చిత్ర సీమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు ‘సింగీతం శ్రీనివాసరావు’ కన్నుమూత..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.