Oppo K14 Plus 5G: ఫ్లిప్‌కార్ట్‌లో OPPO K14 Plus 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకు గుడ్‌న్యూస్.. ఈ స్మార్ట్‌ఫోన్ చాలా చీప్ ధరకే లబిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ క్రెడిట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Oppo K14 Plus 5G: మార్కెట్‌లో OPPO స్మార్ట్‌ఫోన్స్‌కి మంచి డిమాండ్ ఉంది. ప్రీమియం ఫీచర్స్‌తో అత్యంత తక్కువ ధరల్లో అందుబాటులోకి వచ్చే వాటికి ఎక్కువ డిమాండ్ ఉంది. గతంలో విడుదలైన OPPO K14 Plus 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు. అయితే, దీనిపై ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్స్, ఫీచర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1/6
ఆఫర్స్
ఈ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని Flipkart Axis, ICICI, HDFCతో పాటు SBI క్రెడిట్ కార్డ్‌లను వినియోగిస్తే.. రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా కొన్ని ఈ కామర్స్ కంపెనీ వెబ్‌సైట్స్‌లో అదనంగా ఎక్చేంజ్ ఆపర్స్ కూడా లభిస్తున్నాయి.
2/6
MRP ధర
ఇక ఈ OPPO K14 Plus 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ధరల వివరాల్లోకి వెళితే.. ఇది MRP ధర రూ.64,999తో అందుబాటులో ఉంది. అయితే, దీనిని ఇప్పుడే ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి రూ. 28,000 వరకు తగ్గింపుతో కేవలం రూ.36,999కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ క్రెడిట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
3/6
మెయిన్ కెమెరా
ఇక ఈ OPPO K14 Plus 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కెమెరా వివరాల్లోకి వెళితే.. ఇది 50MP మెయిన్ కెమెరాతో పాటు 2MP మోనోక్రోమ్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కూడా అందించింది.. వెనుక కెమెరాతో 4K వీడియోలు రికార్డ్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది..
4/6
ప్రాసెసర్
ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 7360 MAX చిప్‌సెట్‌ను ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది లేటెస్ట్ Android 17 ఆధారిత ColorOS ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది..ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన 8000mAh బ్యాటరీతో పాటు 45W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తుంది.
5/6
రిఫ్రెష్ రేట్
ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన డిస్‌ప్లే వివరాల్లోకి వెళితే.. ఇది 6.78-అంగుళాల 1.5K AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 144Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్ సాఫీగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది 3600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండటం వల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది..
6/6
8000mAh భారీ బ్యాటరీ
OPPO K14 Plus 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 8000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా 144Hz AMOLED డిస్‌ప్లేతో పాటు IP69K వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ఎక్కువ సేపు బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారికి ఈ స్మార్ట్‌ఫోన్ చాలా బెస్ట్..