• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /రూ.4,049కే OPPO K14x 5G ఫోన్? Flipkart సేల్‌లో ఈ ఆఫర్‌తో భారీ డిస్కౌంట్!

రూ.4,049కే OPPO K14x 5G ఫోన్? Flipkart సేల్‌లో ఈ ఆఫర్‌తో భారీ డిస్కౌంట్!

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 16, 2026, 01:20 PM IST|Updated: Oct 16, 2026, 01:23 PM IST
joinshare
Oppo K14x 5g Price Drops: ఎప్పటి నుంచో మీరు కూడా ఒప్పో K14x 5G స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, ఈ స్టోరీ మీ కోసమే ఫ్లిప్‌కార్ట్‌లోని బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌తో కేవలం రూ.4,049 లోపే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్ కూడా లభిస్తూ వస్తున్నాయి.

Oppo K14x 5g Price Drops: బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో ఎప్పటి నుంచో  5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీ కోసం ఫ్లిప్‌కార్ట్‌ అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను అందిస్తూ వస్తోంది. ముఖ్యంగా బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా ఇప్పుడే కొనుగోలు చేసేవారికి అద్బుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తోంది. అయితే, ఈ సేల్‌లో అత్యంత తక్కువ ధరతో లభిస్తున్న బడ్జెట్‌ మొబైల్‌ ఎంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

Oppo K14x 5g Coupon Discount News1/5

ఎక్స్ఛేంజ్ బోనస్‌

అయితే, రూ.14,950 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ అనేది పాత స్మార్ట్‌ఫోన్‌పై ఆధారపడి ఉంటుంది. మీరు పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్చేంజ్‌ చేస్తే దాని కండీషన్‌తో పాటు, బ్రాండ్‌పై ఈ బోనస్‌ ఆధారపడి ఉంటుంది. కండీషన్‌ బాగుంటేనే ఇంత మొత్తంలో ఎక్చేంజ్‌ బోనస్‌ లభిస్తుంది. దీంతో మీకు ఈ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.4,049కే సొంతం చేసుకోవచ్చు.
Oppo K14x 5g Discount News2/5

EMI ఆప్షన్స్‌

అలాగే దీనిపై EMI ఆప్షన్స్‌ కూడా లభిస్తున్నాయి. ఇందులో భాగంగా 6 నెలల పాటు EMI ఆప్షన్‌ చూస్‌ చేసుకునేవారికి ప్రతి నెల రూ. 2,915 పేమెంట్‌ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా దీనిపై నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. అలాగే దీనిపై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఇందులో భాగంగా పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్చేంజ్‌ చేసేవారికి రూ. 14,950 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ కూడా లభిస్తుంది.
Oppo K14x 5g Flipkart Offer,3/5

OPPO K14x 5G స్మార్ట్‌ఫోన్‌

ఈ OPPO K14x 5G స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉన్న కూపన్లతో పాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో పాటు SBI క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.950 వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది. అంతేకాకుండా ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లను పేమెంట్‌ చేస్తే దాదాపు రూ.950 వరకు క్యాష్‌బ్యాక్‌ కూడా అందుబాటులో ఉంది.
Oppo K14x 5g Price4/5

MRP ధర రూ.19,999

ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు MRP ధర రూ.19,999 కాగా.. ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేయాలనుకునేవారికి టాప్ డిస్కౌంట్ ఆఫ్ ది సేల్ కింద 5 శాతం తగ్గింపు లభిస్తోంది. దీంతో మీకు ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ. 18,999 ధరకే అందుబాటులో ఉంటుంది. ఇవే కాకుండా అదనంగా బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేసేవారికి చీప్‌ ధరకే లభిస్తోంది..
Oppo K14x Price5/5

అత్యంత చీప్‌ ధరకే..

ఒప్పో బ్రాండ్‌కు సంబంధించిన ఒప్పో K14x 5G (OPPO K14x 5G) స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన ఆఫర్స్‌తో లభిస్తోంది. ముఖ్యంగా ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు ప్రత్యేక కూపన్లు, బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటినీ వినియోగిస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌ అత్యంత చీప్‌ ధరకే లభిస్తోంది. అదనంగా ఇతర డిస్కౌంట్‌ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
TAGS:
Tech News
Telugu News

Trending

  • News
  • Photos
  • Videos
దేవీశ్రీ ప్రసాద్‌ను వద్దంటున్న సుకుమార్.. తొలిసారి వేరే మ్యూజిక్ డైరెక్టర్‌తో సుక్కు..

దేవీశ్రీ ప్రసాద్‌ను వద్దంటున్న సుకుమార్.. తొలిసారి వేరే మ్యూజిక్ డైరెక్టర్‌తో సుక్కు..

2

‘రామాయణ’ సినిమా ముందున్న అసలు టార్గెట్స్ ఇవే.. రణ్‌బీర్, యశ్‌లకు బిగ్ టాస్క్..

3

వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఎంపీ మిథున్‌పై దాడి ఘటనపై ఫోన్ చేసి ఆరా! చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం..

4

కుక్కకు రోజూ చికెన్ ముక్కలు.. చివరకు 54 కిలోల బరువు.. యజమానికి కోర్టు షాక్!

5

Reliance Jio IPO 2026: రిలయన్స్ జియో మెగా ఐపీఓ.. జీ మీడియా 14 సూటి ప్రశ్నలు ఇవే..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.