Radhika Apte: సినిమాల్లో కథ, పాత్రలకు ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోంది. ఒకప్పుడు గ్లామర్, బోల్డ్ సన్నివేశాలు సినిమాల్లో ఎక్కువగా కనిపించేవి. అయితే ఇప్పుడు అలాంటి సన్నివేశాలు కథలో ఎందుకు ఉన్నాయి అనే విషయంపై కూడా ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
1/5
2/5
3/5
4/5
5/5