• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /రూ.39,999 ఫోన్ ఇప్పుడు రూ.4 వేలలోపేనా? Realme P4R 5Gపై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు ఇవే!

రూ.39,999 ఫోన్ ఇప్పుడు రూ.4 వేలలోపేనా? Realme P4R 5Gపై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు ఇవే!

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 29, 2026, 12:36 PM IST|Updated: Oct 29, 2026, 12:40 PM IST
joinshare
Realme P4r 5g: ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ P4R 5G స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన ఆఫర్స్‌తో లభిస్తోంది. ఇప్పుడే దీనిని కొనుగోలు చేసేవారికి ఎక్చేంజ్‌ ఆఫర్‌తో కేవలం రూ.4 వేలలోపే అందుబాటులో ఉంది. దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.

Realme P4r 5g Price: మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అత్యంత చీప్‌ ధరకే మంచి మొబైల్‌ కొనుగోలు చేసేవారికి ఫ్లిప్‌కార్ట్‌ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా realme P4R 5G స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌తో లభిస్తోంది. ముఖ్యంగా బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి పేమెంట్‌ చేసేవారికి భారీ తగ్గింపు అందుబాటులో ఉంది.

 

Realme P4r 5g 128gb Storage1/5

ర్యామ్

ఈ ఆఫర్స్‌లో భాగంగా రియల్‌మీ P4R 5G స్మార్ట్‌ఫోన్‌ సిల్వర్ గ్లేర్ కలర్‌ అందుబాటులో ఉంది.. ఇది 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లబిస్తోంది.. ఇందులో 5G కనెక్టివిటీ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఇది స్టైలిష్ లుక్, శక్తివంతమైన బ్యాటరీతో అందుబాటులోకి రావడం విశేషం..
Realme P4r 5g Bank Offers News2/5

రూ. 21,374 ధర

ఇక అన్ని బ్యాంక్‌ ఆఫర్స్‌ పోనూ ఈ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ. 21,374 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇవే కాకుండా అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఇందులో భాగంగా మీరు వినియోగించి పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.19 వేల వరకు బోనస్‌ లభిస్తుంది. దీంతో మీరు రూ. 4 వేలలోపే దీనిని సొంతం చేసుకోవచ్చు..
Realme P4r 5g Diwali Sale3/5

బ్యాంక్‌ ఆఫర్స్‌

ఇక దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఇందులో భాగంగా Flipkart Axis, Flipkart SBI బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి పేమెంట్‌ చేసేవారికి రూ.3,125 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ICICI, HDFC బ్యాంక్‌లకు సంబంధించిన డెబిల్‌, క్రెడిట్‌ కార్ఢ్‌లను వినియోగిస్తే దాదాపు రూ.2000 వరకు తగ్గింపు లభిస్తుంది..
Realme P4r 5g News4/5

MRP ధర

realme P4R 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. దీని MRP ధర రూ.39,999 కాగా.. ఈ దివాళి సేల్‌లో భాగంగా ఇప్పుడే కొనుగోలు చేసేవారికి దాదాపు 39 శాతం ఫ్లాట్ తగ్గింపు లభిస్తోంది. దీంతో ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.24,499 ధర లోపే సొంతం చేసుకోవచ్చు..
Realme P4r 5g5/5

ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్స్‌

రియల్‌మీ P4R 5G (realme P4R 5G) స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్స్‌లో భాగంగా ప్రత్యేకమైన ఫ్లాట్‌ తగ్గింపుతో లభిస్తోంది. ముఖ్యంగా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి చీప్‌ ధరకే సొంతం చేసుకోవచ్చు. అయితే, దీనిపై అందుబాటులో ఉన్న ఆఫర్స్‌ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
TAGS:
Tech News
Telugu News

Trending

  • News
  • Photos
  • Videos
Pawan kalyan: పారిశుద్ధ్య పనులకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్.. తుపాన్‌ ఎఫెక్ట్ పై రంగంలోకి దిగిన  పవన్ కళ్యాణ్.. కీలక ఆదేశాలు..

Pawan kalyan: పారిశుద్ధ్య పనులకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్.. తుపాన్‌ ఎఫెక్ట్ పై రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్.. కీలక ఆదేశాలు..

2

దోశ పిండిలో చిటికెడు పంచదార కలపడం వెనుక నమ్మలేని క్రేజీ సైన్స్ ఇదే!

3

Fake Accident Scam: రోడ్లపై ఈ తప్పు అస్సలు చేయకండి.. లేదంటే మీరూ ఇలాగే ట్రాప్‌లో పడతారు..!

4

EPF Contribution Limit: ఈ నెల నుంచే పీఎఫ్ పరిమితి పెంపు..ఈ నెలాఖరుకు కొత్త జీతాలు ఖాతాల్లో జమ!

5

Vishwak Sen: విదేశీ గర్ల్‌ఫ్రెండ్‌తో డేటింగ్.. అప్పుడు తాను చేసిన తప్పు ఏంటో చెప్పిన హీరో!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.