• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /రూ.60,999 ఫోన్‌పై ఏకంగా రూ.21 వేల డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9 వేలకే Realme 5G ఫోన్!

రూ.60,999 ఫోన్‌పై ఏకంగా రూ.21 వేల డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9 వేలకే Realme 5G ఫోన్!

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 13, 2026, 04:31 PM IST|Updated: Nov 13, 2026, 04:34 PM IST
joinshare
Flipkartలో realme P4s 5G స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన ఆఫర్స్‌తో లభిస్తోంది. ఇప్పుడే కొనుగోలు చేసేవారికి బంపర్‌ డిస్కౌంట్ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఎక్చేంజ్‌ ఆఫర్ వినియోగిస్తే.. రూ.9 వేల లోపే సొంతం చేసుకోవచ్చు.

Realme P4s 5G Flipkart Offer: ఎప్పటి నుంచో realme P4s 5G స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన ఆఫర్స్‌తో లభిస్తోంది. ముఖ్యంగా దీనిపై స్పెషల్‌ బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు అద్బుతమైన ఫ్లాట్‌ డిస్కౌంట్‌ కూడా అందుబాటులో ఉంది. అయితే, దీనిపై లబిస్తున్న ఆఫర్స్‌ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 

Realme P4s 5G Gaming Performance1/5

బ్యాంక్‌ ఆఫర్స్‌

అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా Flipkart Axis, Flipkart SBI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి పేమెంట్‌ చేసేవారికి రూ.3,900 తగ్గింపు లభిస్తుంది.. ఇవే కాకుండా ICICI, HDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగిస్తే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఎక్చేంజ్‌ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగిస్తే దాదాపు రూ.30 వేల బోనస్‌ లభిస్తుంది. దీంతో ఇది కేవలం రూ.9 వేల లోపే పొందవచ్చు.
Best 5G Smartphones Under 100002/5

ఇంటర్నల్‌ స్టోరేజ్‌

ప్రస్తుతం మార్కెట్‌లో 256 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో పాటు 12 GB ర్యామ్‌ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ MRP ధర రూ.60,999తో అందుబాటులో ఉంది. అయితే, దీనిని ఇప్పుడే ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి రూ.21,000 వరకు ఫ్లాట్‌ తగ్గింపు లభిస్తోంది.. దీంతో ఇప్పుడు కేవలం రూ.39,999 లోపే పొందవచ్చు..
Realme P4s 5G Price Flipkart3/5

ప్రాసెసర్‌

అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ MediaTek Dimensity 7400 Ultra ప్రాసెసర్‌కు తోడుగా HyperVision ప్లస్ AI చిప్ కూడా అందుబాటులో ఉంది. ఇది BGMI వంటి గేమ్స్‌లో 90 FPS, 144 FPS స్టేబుల్ ఫ్రేమ్ రేట్‌ను అందిస్తుందని కంపెనీ క్లైమ్‌ చేస్తోంది.. వేడిని తగ్గించేందుకు వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉండడం వివేశం..
Realme P4s 5G Smartphone Offers News4/5

డిస్‌ప్లే

ఇది 1.5K 144Hz AMOLED డిస్‌ప్లేతో మార్కెట్‌లోకి లాంచ్‌ అయ్యింది. ఇది M14 OLED టెక్నాలజీతో కూడిన 6,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, HDR10 ప్లస్‌, Netflix HDR సపోర్ట్‌ కూడా లభిస్తోంది. కళ్ళపై ఒత్తిడి తగ్గించేందుకు Full-Brightness DC Dimming సపోర్ట్‌ కూడా అందుబాటులో ఉంది..
Realme P4s 5G Discount News5/5

realme P4s 5G స్మార్ట్‌ఫోన్‌

realme P4s 5G స్మార్ట్‌ఫోన్‌ చాలా ప్రత్యేకమైన ఫీచర్స్‌ కూడా కలిగి ఉంటుంది. ఇది 8,000mAh టైటాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా 80W అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ కూడా అందుబాటులో ఉంది. గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
TAGS:
Tech News
Telugu News

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Milk Adulteration: ఒక్క పశువు లేకుండానే వందల లీటర్ల పాలు.. తయారీ విధానం తెలిస్తే షాక్..!

Milk Adulteration: ఒక్క పశువు లేకుండానే వందల లీటర్ల పాలు.. తయారీ విధానం తెలిస్తే షాక్..!

2

‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. కొత్త ప్రయోగం ఎలా ఉందంటే..!!

3

Assam Accident: అస్సోంలో ఘోరం.. వ్యాన్, ట్రక్కు ఢీకొని 23 మంది విద్యార్థులు మృతి

4

మీ జ్ఞాపకశక్తి పెరగాలన్నా.. గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రతిరోజూ ఈ డ్రై ఫ్రూట్ తినాల్సిందే!

5

Love Failure: కులం అడ్డంకితో ప్రేమ విఫలం.. కాబోయే మహిళా ఎస్సై ఆత్మహత్య

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.