Samantha Ruth Prabhu: సమంత, చిన్మయి శ్రీపాద మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. సమంత సినీ కెరీర్ ప్రారంభం నుంచి చిన్మయి ఆమెకు ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు. సమంత సినిమాలకు చిన్మయి తన గొంతుతో మరింత ప్రత్యేకత తీసుకొచ్చారు. అలాంటి స్నేహితురాలు ఇప్పుడు ఓ రియాలిటీ షోలో పాల్గొంటుండటంతో సమంత చేసిన సరదా కామెంట్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.
1/5
2/5
3/5
4/5
5/5