Samsung Galaxy S25 5G: ఫ్లిప్‌కార్ట్‌లో Samsung Galaxy S25 5G స్మార్ట్‌ఫోన్ చాలా చీప్ ధరకే లభిస్తోంది. ఇప్పుడే కొనుగోలు చేసేవారికి రూ.2,750 వరకు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఎక్చేంజ్ ఆపర్ కూడా అందుబాటులో ఉంది.
Samsung Galaxy S25 5G: ఫ్లిప్‌కార్ట్ దివాళి సేల్ ప్రారంభమైంది.. ఇందులో భాగంగా అన్ని ఎలక్ట్రిక్ వస్తువులు చాలా చీప్ ధరలకే లభిస్తున్నాయి. ఈ సేల్‌లో భాగంగా ఇప్పటికే కంపెనీ అద్భుతమైన బ్యాంక్ ఆఫర్స్‌ను కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా కొన్ని బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లను వినియోగిస్తే చీప్ ధరకే అన్ని వస్తువులు కొనుగోలు చేయోచ్చు. ఇందులో స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలు చేసేవారికి పండగే..
1/7
బ్యాంక్ క్రెడిట్ కార్డ్
ఈ Samsung Galaxy S25 5G స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే..Flipkart SBI, Axis బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేస్తే కేవలం రూ.2,750 లోపే సొంతం చేసుకోవచ్చు. పాత మొబైల్ ఎక్చేంజ్ చేస్తే దాదాపు రూ.30,450 వరకు బోనస్ లబిస్తుంది. దీంతో మీకు ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.24,549 లోపే పొందవచ్చు..
2/7
బ్యాంక్ క్రెడిట్ కార్ఢ్ ఆఫర్స్
ఇక ఈ Samsung Galaxy S25 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. ఇది MRP ధర రూ.1,04,999 కాగా.. ఇప్పుడే కొనుగోలు చేసేవారికి ఫ్లిప్‌కార్ట్ అదనంగా రూ.50,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో మీకు కేవలం రూ.54,999 లోపే పొందవచ్చు. ఇవే కాకుండా బ్యాంక్ క్రెడిట్ కార్ఢ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి..
3/7
ఆపరేటింగ్ సిస్టమ్
ఇది ఎంతో శక్తివంతమైన 4,000 mAh బ్యాటరీ, 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కలిగి ఉంటుంది. ఇది One UI 7 ఆధారిత Android 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో లభిస్తోంది. ఇందులో ప్రత్యేకంగా Galaxy AI ఫీచర్ కూడా లభిస్తోంది.
4/7
మెయిన్ కెమెరా
ఈ Samsung Galaxy S25 5G స్మార్ట్‌ఫోన్ చాలా అద్భుతమైన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది 50 MP మెయిన్ కెమెరాతో పాటు 12 MP అల్ట్రా-వైడ్ లెన్స్ కెమెరా, 10 MP టెలిఫోటో లెన్స్‌తో లభిస్తోంది. ఇక ముందు భాగంలో 12 MP సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉండడం విశేషం..
5/7
ప్రాసెసర్
ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన Qualcomm Snapdragon 8 Elite for Galaxy ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా మల్టీ టాస్కింగ్‌తో పాటు హెవీ గేమింగ్, రోజువారీ వినియోగానికి చాలా అద్భుతంగా సహాయపడుతుంది..
6/7
బ్రైట్‌నెస్
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. 6.2 అంగుళాల FHD+ Dynamic AMOLED 2X డిస్ల్పేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో అందుబాటులో ఉంది.
7/7
చీప్ ధరకే
ఈ సేల్‌లో భాగంగా Samsung Galaxy S25 5G స్మార్ట్‌ఫోన్ చీప్ ధరకే లభిస్తోంది. అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు దీనిపై బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆపర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు ఎన్నో ఆఫర్లు కూడా లభిస్తున్నాయి.