• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /బతుకమ్మ, దసరా ధమాకా.. తెలంగాణలో స్కూళ్లకు 13 రోజుల వరుస సెలవులు! క్లియర్ డేట్స్ ఇవే!

బతుకమ్మ, దసరా ధమాకా.. తెలంగాణలో స్కూళ్లకు 13 రోజుల వరుస సెలవులు! క్లియర్ డేట్స్ ఇవే!

Written ByRenuka Godugu
Published: Oct 01, 2026, 09:58 AM IST|Updated: Oct 01, 2026, 10:04 AM IST
joinshare

October School Holidays 2026 List: స్కూలు విద్యార్థులకు సాధారణంగా ఒక్కరోజు సెలవు ఉంటేనే పండుగ. అలాంటిది అక్టోబర్‌ 2026 నెలలో బతుకమ్మ, దసరా సందర్భంగా ఏకంగా వరుసగా 13 రోజులు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ దసరా సందర్భంగా స్కూళ్లకు సెలవులు రానున్నాయి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

Telangana 13 days school holidays1/6

తెలంగాణ స్కూళ్లకు 13 రోజుల వరుస సెలవులు

స్కూలు విద్యార్థులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌. వరుసగా ఈనెలలో స్కూళ్లకు సెలవులు రానున్నాయి. దీంతో ఇది విద్యార్థులకు నిజంగానే పండుగలాంటి వార్త. బతుకమ్మ, దసరాకు కలిసి వరుసగా 13 రోజులు సెలవులు వస్తున్నాయి. అక్టోబర్‌ నెలలోనే ఇలా ఆదివారం, రెండో శనివారాలు కాకుండానే భారీగా సెలవులు వస్తున్నాయి.
October 2026 school holiday list2/6

అక్టోబర్ 2026 స్కూళ్ళ సెలవుల జాబితా

సాధారణంగా ఇది పండుగల నెల. పిల్లలు, పెద్దలు అందరూ ఎంజాయ్‌ చేసే పండుగ. మొదటటా అక్టోబర్‌ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ స్కూళ్లు, కాలేజీలకు సెలవులు. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు కూడా బంద్‌ ఉంటాయి. ఆ తర్వాత తెలంగాణలో అయితే, ఎంగిలిపూల బతుకమ్మ నుంచి దసరా వరకు సెలవులు ఉండనున్నాయి.
Bathukamma school holidays3/6

బతుకమ్మ స్కూల్ సెలవులు 2026

ఇక కేవలం తెలంగాణ మాత్రమే కాదు ఉత్తరాదిన కూడా దసరా, కార్వాచౌత్‌ సందర్భంగా సెలవులు ఉండునున్నాయి. సాధారణంగా దసరా అంటేనే చెడుపై మంచి విజయం మొత్తం నవరాత్రులు, సద్దులు, ఆయుధపూజ కూడా నిర్వహించిన తర్వాత విజయ దశమి జరుపుకోనున్నారు. ఇక దసరా సెలవులు అంటేనే పూజలతోపాటు మరికొన్ని కుటుంబాలు టూర్‌ ప్లాన్‌ కూడా చేసుకుంటారు.
Dussehra holidays 20264/6

దసరా పండుగ సెలవు 2026

అక్టోబర్‌ హాలిడే లిస్ట్‌.. అక్టోబర్‌ నెలలో బతుకమ్మ పండుగ, దుర్గా పూజ కూడా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది ఈ నవరాత్రుల్లో స్కూళ్లకు సెలవులు ఉంటాయి.
Dussehra vacation 20265/6

దసరా పండుగ సెలవు

అక్టోబర్‌ 2 గాంధీ జయంతి ఆ తర్వాత అక్టోబర్‌ 11 ఆదివారం నుంచి నవరాత్రి సెలవులు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉండనున్నాయి. దసరా పండుగ అక్టోబర్‌ 20వ తేదీన రానుంది. ఇక అక్టోబర్‌ 26 సోమవారం మహర్షి వాల్మికి జయంతి సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో సెలవు. ఇక కార్వాచౌత్‌ సందర్‌భంగా 29 కూడా ఉత్తరాదిన స్కూళ్లకు సెవులు రానున్నాయి.
school holidays6/6

స్కూల్ సెలవులు

ఇవి మాత్రమే కాకుండా ప్రతి ఆదివారాలు కూడా స్కైళ్లకు సెలవులు వస్తాయి. రెండో శనివారం కూడా కొన్ని స్కూళ్లకు సెలవులు ఉంటాయి. తెలంగాణలో సద్దుల బతుకమ్మ అక్టోబర్‌ 18, మహనవమి అక్టోబర్ 19, 20న దసరా.
TAGS:
School Holiday

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.