School Holiday Tomorrow: స్కూల్స్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్. సెప్టెంబర్ 28న పలు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఈ సెలవును ప్రకటించారు. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 28న ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలు మూసి ఉంటాయి.
1/5
2/5
3/5
4/5
5/5