Tata Aeris Price Emi In Hyderabad: టాటా ఏరిస్ (Tata Aeris) మార్కెట్‌లోకి రానే వచ్చింది. ఇది అద్భుతమైన కలర్ ఆప్షన్స్‌తో పాటు ప్రీమియం ఫీచర్స్‌తో లభిస్తోంది. అయితే, దీనిని EMI ఆప్షన్ ద్వారా కొనుగోలు చేయాలనుకునేవారు ఎంత మొత్తంలో డౌన్‌పేమెంట్ కట్టాలి? EMI వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Tata Aeris Price Emi In Hyderabad: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఇప్పుడు సెఫ్టీ కార్లుకు మంచి డిమాండ్ ఉంది. అద్భుతమైన ఫీయర్స్‌తో మంచి సెఫ్టీతో వచ్చే తక్కువ ధరలు కలిగిన కార్లు ఎక్కువగా అమ్ముడు పోతున్నాయి. ముఖ్యంగా భారతీయులు స్వదేశీ కార్ల ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని టాటా మోటార్స్ (Tata Motors) ఎప్పటికప్పుడు అద్భుతమైన కార్లను విడుదల చేస్తూ వస్తోంది.
1/5
వడ్డీ రేటు
ఇక బ్యాంకు వడ్డీ రేటు 9.8 శాతం వడ్డీ రేటు అయితే.. ఈ లోన్ తిరిగి చెల్లించడానికి 48 నెలల పాటు సమయాన్ని ఎంచుకుంటే.. ప్రతి నెల ఈఎంఐ (EMI) రూ. 4,792 అవుతుంది. అంతేకాకుండా అసలుతో పాటు వడ్డీ కలిపి మొత్తం రూ.2,30,016 చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ. 1.89 లక్షల లోన్ అమౌంట్‌కి 4 ఏళ్ల పాటు అదనంగా రూ.40,368 మాత్రమే వడ్డీ పడుతుంది.
2/5
EMI ఆప్షన్
ఈ కారును EMI ఆప్షన్‌లో కొనుగోలు చేయాలనుకునేవారు దాదాపు రూ.4,50,000 డౌన్‌పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI చాలా తక్కువగా లబిస్తుంది. ఇక మిగిలిన రూ.1,89,648 మొత్తాన్ని బ్యాంక్ ఫైనాన్స్ ద్వారా లోన్ రూపంలో పొందవచ్చు.
3/5
ఆన్-రోడ్ ధర
టాటా ఏరిస్‌కి సంబంధించిన హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధర వివరాల్లోకి వెళితే.. పెట్రోల్ మాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన వేరియంట్ రూ.6,39,648 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, కొన్ని డీలర్ షిప్స్‌లో దీనిపై ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
4/5
పెట్రోల్ MT వేరియంట్
టాటా ఏరిస్ (Tata Aeris) మోడల్ స్మార్ట్ పెట్రోల్ MT వేరియంట్ రూ.5.30 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది మార్కెట్‌లో 4.7 స్టార్ రేటింగ్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది. దీనిని EMI ఆప్షన్ ద్వారా కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా భావించవచ్చు. అయితే, దీనికి సంబంధించిన ఫైనాన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
5/5
టాటా ఏరిస్
ముఖ్యంగా టాటా కంపెనీ ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్ చేసిన టాటా ఏరిస్ (Tata Aeris) మోడల్‌ను చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో లాంచ్ అయ్యింది. అంతేకాకుండా అద్భుతమైన సెఫ్టితో ప్రీమియం డిజైన్‌ను కూడా కలిగి ఉంటుంది.