• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /రూ.6 లక్షలు లేకపోయినా కారు కొనొచ్చు.. Tata Tiagoపై అదిరిపోయే EMI ఆఫర్!

రూ.6 లక్షలు లేకపోయినా కారు కొనొచ్చు.. Tata Tiagoపై అదిరిపోయే EMI ఆఫర్!

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 06, 2026, 11:13 AM IST|Updated: Nov 06, 2026, 11:16 AM IST
joinshare
Tata Tiago: టాటా టియాగో (Tata Tiago) కారును నెలకు కేవలం రూ. 5,030 EMIతో కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే బెస్ట్ ఆప్షన్‌గా భావించవచ్చు. ఎందుకంటే దీపావళి సందర్భంగా దీనిపై స్పెషల్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేస్తే అద్భుతమైన డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు.

Tata Tiago News: భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలు, బడ్జెట్‌లో హ్యాచ్‌బ్యాక్ కార్లను ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా టాటా బ్రాండ్‌కి సంబంధించిన కొన్ని కార్లు మార్కెట్‌లో విపరీతంగా విక్రయమవుతున్నాయి.  ఇటీవలే అందుబాటులోకి వచ్చిన టాటా టియాగో (Tata Tiago) హ్యాచ్‌బ్యాక్ కారుకు మంచి డిమాండ్‌ ఉంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అద్భుతమైన సెఫ్టీ ఫీచర్స్‌తో లాంచ్‌ అయ్యింది.  అయితే, దీనిని ఎలా EMI పద్ధతిలో కొనుగోలు చేయడం మంచిదో? ఎంత మొత్తంలో డౌన్‌ పేమెంట్‌ కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..

 

Tata Tiago Features1/5

ఫీచర్స్‌

టాటా టియాగో స్మార్ట్ పెట్రోల్ (Tata Tiago Smart Petrol) కారుకు సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది 1.2 లీటర్ రెవోట్రాన్ (Revotron), 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో లభిస్తోంది. ఇది 19 నుంచి 20 kmpl వరకు మైలేజ్ అందిస్తుంది.
Tata Tiago Monthly 2/5

తక్కవ వడ్డీ

ఒకేసారి దాదాపు రూ.6 లక్షల వరకు డబ్బులు చెల్లించలేని వారికి ఈ స్మార్ట్‌ బడ్జెట్‌ ఫ్లానింగ్‌ చాలా బెస్ట్‌గా భావించవచ్చు.. తక్కువ EMIతో.. అత్యంత తక్కవ వడ్డీ రేటుతో సొంత కారు కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ కారు బెస్ట్ ఆప్షన్‌ అవుతుంది. అయితే, ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాల ప్రకారం.. మీ దగ్గరలో ఉన్న డిలర్‌ షిప్‌లను సందర్శించాల్సి ఉంటుంది.
Tata Tiago Price3/5

నాలుగేళ్ల EMI

నాలుగేళ్ల EMIకి అసలు లోన్ మొత్తం రూ.2,02,507 కాగా.. 8.90 శాతం వడ్డీతో కలిపి బ్యాంక్‌కు చెల్లించాల్సిన మొత్తం రూ.2,41,440 మాత్రమే అవుతుంది. అంటే.. ఈ 4 సంవత్సరాల వ్యవధిలో వడ్డీతో వినియోగదారుడు అదనంగా చెల్లించేది కేవలం రూ.38,933 మాత్రమే అవుతుంది. ఇంత తక్కవ EMIతో మంచి కారును కొనుగోలు చేయాలనుకుంటే ఇదే బెస్ట్..
Tata Tiago On Road Price Hyderabad4/5

ఫైనాన్స్

ఈ మోడల్‌ను ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేసేవారికి రూ.3,70,000ను డౌన్ పేమెంట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మిగిలి అమౌంట్‌ కోసం రూ. 2,02,507 బ్యాంక్‌ లోన్‌ అందిస్తుంది. అయితే, ఈ కారుపై సంవత్సరానికి వడ్డీ రేటు 8.90 శాతం అనుకున్న.. నాలుగు సంవత్సరాలకు EMI ఆప్షన్‌ చూస్ చేసుకుంటే ప్రతి నెల EMI కేవలం రూ.5,030 మాత్రమే అవుతుంది.
Tata Tiago Diwali Offers5/5

పెట్రోల్ వేరియంట్‌

టాటా టియాగో (Tata Tiago) స్మార్ట్ పెట్రోల్ వేరియంట్‌ అద్బుతమైన ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. దీనిపై దీపావళి సందర్భంగా కొన్ని డిలర్‌షిప్స్‌ ఎన్నో రకాల ఆఫర్స్‌ను కూడా అందిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్‌లో దీని ధర రూ. 5,72,507తో లభిస్తోంది..
TAGS:
Auto News
Telugu News

Trending

  • News
  • Photos
  • Videos
పోస్ట్ ఆఫీస్ ఖాతాదారుడు మరణిస్తే.. ఆ కుటుంబం డబ్బులు ఎలా పొందాలి? సింపుల్ స్టెప్స్‌!

పోస్ట్ ఆఫీస్ ఖాతాదారుడు మరణిస్తే.. ఆ కుటుంబం డబ్బులు ఎలా పొందాలి? సింపుల్ స్టెప్స్‌!

2

ఆస్ట్రిచ్ ఎఫెక్ట్.. మీరు కళ్ళు మూసుకుంటే పులిలా వెంటాడే సమస్య మిమ్మల్ని వదిలేస్తుందా?

3

Diwali Bonus 2026: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 30 రోజుల దీపావళి బోనస్‌కు ఆమోదం

4

అమెరికా పొలిటికల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ట్విస్ట్.. ఒక్క ఎన్నికతో మారిన 10 రికార్డులు..!!

5

బెంగళూరులో ఘోరం.. భార్యతోపాటు ఏడుగురిని గ్రైండింగ్ రాయితో కొట్టి చంపిన క్యాబ్ డ్రైవర్! సహకరించిన కూతురు?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.