నేటి రాశి ఫలాలు: ఈరోజు శ్రీ పరా బావ నామ సంవత్సరం, భాద్రపద మాసం, వర్ష రుతువు, దక్షిణాయనం, 2026 అక్టోబర్ 9 శుక్రవారం. పండితుల అంచనా ప్రకారం ఈరోజు ఏ రాశులకు ధన నష్టం కలిగే అవకాశం ఉంది? ఏ రాశి వారు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి? ఆ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1/5
మేష రాశి:
ఈరోజు మీకు అన్ని విధాలా శుభకరంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వ్యాపారస్తులు భారీ లాభాలు పొందుతారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది, శుభవార్తలు వింటారు.
2/5
వృషభ రాశి:
ఈరోజు మీకు కూడా శుభకరమే. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. పని ప్రదేశంలో ప్రశంసలు లభిస్తాయి, దీనివల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపార పరంగా కూడా ఈరోజు మీకు బాగా కలిసి వస్తుంది.
3/5
కర్కాటక రాశి:
ఈరోజు మీకు అన్ని విధాలా శుభకరంగా ఉంటుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. బంధుమిత్రులతో కలిసి సమయాన్ని గడిపే అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు.
4/5
కుంభ రాశి:
ఈరోజు మీకు ఉత్సాహంగా ఉంటుంది, కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దల సూచనలను పాటించడం మంచిది. ఆర్థికంగా నష్టం కలిగే అవకాశం ఉన్నందున, ప్రయాణాలను వాయిదా వేసుకోండి. ఇతరుల గొడవల్లో తలదూర్చకండి.
5/5
మీన రాశి:
ఈరోజు మీకు శుభకరమే. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందించడమే కాకుండా, యాత్రలు చేసే అవకాశం కూడా ఉంది.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)