• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Nisha Raphael: మైనర్ బాలుడిపై లైంగిక దాడి.!. ఇన్‌ఫ్లుయెన్సర్ నిషా రాఫెల్‌పై కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..

Nisha Raphael: మైనర్ బాలుడిపై లైంగిక దాడి.!. ఇన్‌ఫ్లుయెన్సర్ నిషా రాఫెల్‌పై కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..

Case on Nisha Raphael: సోషల్ మీడియా ఇన్ ఫ్లూయేన్సర్ పై కావాలని బురదజల్లడానికి ఈ విధమైన ఆరోపణలు తెరమీదకు తెచ్చారంటూ ఆమె సన్నిహితులు దీన్ని కొట్టిపారేస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

Written ByInamdar Paresh
Published: Oct 09, 2026, 08:01 AM IST|Updated: Oct 09, 2026, 08:11 AM IST
joinshare
Nisha Raphael:  మైనర్ బాలుడిపై లైంగిక దాడి.!. ఇన్‌ఫ్లుయెన్సర్ నిషా రాఫెల్‌పై కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
Image Credit: CaseonNisharaphael(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
తెలంగాణ ప్రభుత్వంలో డిజిటల్ విప్లవం.. అధికారులకు  CS సంజయ్ జాజూ కీలక ఆదేశాలు..!

తెలంగాణ ప్రభుత్వంలో డిజిటల్ విప్లవం.. అధికారులకు CS సంజయ్ జాజూ కీలక ఆదేశాలు..!

2

Rajasthan: ఓర్నాయనో.. జైలర్ గా పనిచేసిన చోటే ఖైదీగా వెళ్లిన అధికారిణి.!. ఏంచేసిందో తెలిస్తే మైండ్ బ్లాంక్.!.

3

Comrade Kalyan Review: శ్రీవిష్ణు కామెడీ ఎలా ఉంది.. నవ్వించిందా.. నిరాశపరిచిందా?

4

నవపంచమ రాజయోగం ఎఫెక్ట్‌తో.. అక్టోబర్ 16 నుంచి ఈ 3 రాశుల వారికి ఆర్థికంగా కలిసొచ్చే కాలమా?

5

బంగారు వాకిలి నుంచి దుర్గమ్మ దర్శనం.. ఏపీ ప్రభుత్వ వాట్సాప్ నంబర్‌తో 2 నిమిషాల్లో టికెట్! ధర ఎంతంటే?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Case filed against social media influencer Nisha raphael in kerala: ఇటీవల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ లకు ఒక రెంజ్ లో క్రేజ్ పెరిగింది. కొంత మంది తమ వీడియోలు, రీల్స్ తో సమాజంకు ఉపయోగపడే కంటెంట్ ను క్రియేట్ చేస్తారు. ఎప్పటికప్పుడు కొత్త  కొత్త విషయాలను తమ సామాజిక మాధ్యమంతో తమ ఫాలోవర్స్ తో పంచుకుంటారు. వీరి వల్ల చాలా మందికి ఉపయోగపడే విషయాలు ఈజీగా తెలుస్తాయి. కానీ మరికొంత మంది ఇన్‌ఫ్లుయెన్సర్  లు దీనికి భిన్నంగా ఉంటారు. 

ఏదో ఒక రకంగా ఫెమస్ అవ్వాలని  కాంట్రవర్సీలు చేస్తారు. మరికొంత మంది ఇన్‌ఫ్లుయెన్సర్  ముసుగులో యువతులను, మైనర్ బాలలను ట్రాప్ చేసి వారిపై  అఘాయిత్యాలు చేయడం, లైంగిక దాడులు చేయడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిషా రాఫెల్ ప్రస్తుతం వార్తలలో నిలిచారు.

కేరళలోని త్రిస్సూర్ కు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిషారాఫెల్ వివాదంలో చిక్కుకున్నారు. ఆమెకు నెట్టింట మంచి ఫాలోవింగ్ ఉంది. అంతే కాకుండా.. మోటివేషనల్ వీడియోలు, స్పీచ్ లను కూడా  ఇస్తారు. అయితే..నిషారాఫెల్  ఒక మైనర్ బాలుడిని ట్రాప్ చేసి లైంగిక దాడికి పాల్పడినట్లు విషయం వెలుగులోకివచ్చింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిషా రాఫెల్ పై కేసు నమోదు చేశారు.

బాలుడిని త్రిసూర్ జనరల్ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా.. అతనిపై లైంగిక వేధింపులు జరిగినట్లు నిర్ధారణ అయ్యంది. దీంతో నిషా రాఫెల్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన త్రిసూర్ వెస్ట్ పోలీసులు విచారణ చేపట్టారు. 

మరోవైపు నిషారాఫెల్ మాత్రం ఇది పూర్తిగా  తప్పుడు కేసు అని.. నిషా ప్రతిష్టను దిగజార్చేందుకే ఈ కేసు పెట్టారని ఆమె సన్నిహిత వర్గాలు దీన్ని ఖండిస్తున్నారు.  

రెండు ఫ్లాట్ల విషయంలో నిషాకు, ఫిర్యాదుదారుకు మధ్య వివాదం ఉందని.. అందుకే కావాలని తన ప్రతిష్టను దిగజార్చేందుకు ఈవిధంగా  ఆరోపణలు చేశాడని చెప్తున్నారు.  మరోవైపు.. నిషాపై వచ్చిన లైంగిక ఆరోపణల వ్యవహారంలో తమిళనాడు పోలీసులు విచారణ చేపట్టారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Crime News