• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /శ్రీవారి సేవలో అద్భుతం.. ధనుర్భంగం ఘట్టాన్ని తలపిస్తూ దివ్యదర్శనం.. మార్మోగిన తిరుమల మాడ వీధులు!

శ్రీవారి సేవలో అద్భుతం.. ధనుర్భంగం ఘట్టాన్ని తలపిస్తూ దివ్యదర్శనం.. మార్మోగిన తిరుమల మాడ వీధులు!

Written ByRenuka Godugu
Published: Oct 15, 2026, 08:14 AM IST|Updated: Oct 15, 2026, 08:18 AM IST
joinshare

తిరుమలలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిన్న బుధవారం మూడవ రోజున మలయప్ప స్వామి, శ్రీదే, భూదేవి సమేతంగా ముత్యపు పందిరిపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ధనుర్భంగం ఘట్టాన్ని స్మరిస్తూ, శ్రీ రామచంద్ర మూర్తి, సీతారామ లక్ష్మణుల అలంకారంలో స్వామి వారు భక్తులకు కనువిందు చేశారు. ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు పరవశించిపోయారు. 
 

Tirumala Tirupati Devasthanam1/5

తిరుమల తిరుపతి దేవస్థానం

ముఖ్యంగా ముత్యపు పందిరిపై సీతారాముల అలంకారంలో, ధనుర్భంగం ఘట్టాన్ని తలపిస్తూ స్వామి వారు దివ్యదర్శనం ఇచ్చారు. ఆ ప్రాంతమంతా గోవింద నామస్మరణలతో మారుమోగిపోయింది. అక్కడ జరిగిన వాహన సేవలో కళాబృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Mutyapandiri vahanam 2/5

ముత్యపుపందిరి వాహన సేవ

పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుని వీధుల్లోకి వచ్చారు. ఈ ముత్యపు పందిరి ప్రత్యేకత ఏమిటంటే, ముత్యాలు ప్రశాంతతకు ప్రతీకలుగా ఉండి చల్లదనాన్ని అందిస్తాయి. ముత్యపు పందిరిపై శ్రీ మలయప్ప స్వామిని శ్రీదేవి, భూదేవి సమేతంగా దర్శించుకోవడం వల్ల భక్తులకు సకల శుభాలు కలుగుతాయని వారి విశ్వాసం.
Tirumala Navaratri utsavam 3/5

తిరుమల నవరాత్రి ఉత్సవాలు

ఈ ముత్యపు పందిరి వాహన సేవలో జాతీయ కళారూపాల ఆధ్యాత్మిక వైభవం కూడా చోటుచేసుకుంది. మొత్తంగా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 16 కళాబృందాలు, 415 మంది కళాకారులు తమ ప్రదర్శనలతో కనువిందు చేశారు.
Tirumala news4/5

తిరుమల వార్తలు

సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనంగా సాగిన ఈ వేడుకల్లో కేరళకు చెందిన మయూరి నృత్యం, ఒడిశా సంబల్పూరి నృత్యం, హిమాచల్ ప్రదేశ్ మణిపూరి నృత్యం, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రకు చెందిన కళా ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
Tirumala Celebrations5/5

తిరుమల వేడుకలు

ఇక తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతోంది నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక్క అవతారంలో శ్రీవారు దర్శి దర్శించుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే 84 వేల మందికి పైగా శ్రీవారిని దర్శించుకోగా అందులో 31 వేల మందికి పైగా తలనీలాలు సమర్పించారు.
TAGS:
Tirumala

Trending

  • News
  • Photos
  • Videos
అక్టోబర్ 15 నుంచి త్రికోణ యోగం ఎఫెక్ట్‌.. ఈ 4 రాశులకు ఆర్థిక లాభాలు, బిగ్‌ జాక్‌పాట్‌!

అక్టోబర్ 15 నుంచి త్రికోణ యోగం ఎఫెక్ట్‌.. ఈ 4 రాశులకు ఆర్థిక లాభాలు, బిగ్‌ జాక్‌పాట్‌!

2

తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ సరే.. మరి 12 వేల ప్రాథమిక పాఠశాలలు..3వేల అప్పర్ ప్రైమరీ స్కూళ్ల భవిష్యత్తేంటి?

3

గాడిద చెప్పిన భవిష్యత్తు...అనుభవాన్ని మించిన జ్ఞానం లేదు అని చెబుతున్న నీతి కథ..!!

4

4 ఏళ్ల ప్రేమకు ఒక్క రోజే ఆయువు! ఉదయమే పెళ్లి.. సాయంత్రానికే విడిపోయారు! అసలు ఆ ఒక్క రోజులో ఏం జరిగింది?

5

Telangana Power Cuts: విద్యుత్‌ కోతలపై తెలంగాణ సీఎం తీవ్ర ఆగ్రహం.. నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్ చేస్తా

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.