• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /శరన్నవరాత్రి తొలిరోజు ఈ రాశుల వారి జాతకం అదుర్స్.. మీ రాశి ఉందా?

శరన్నవరాత్రి తొలిరోజు ఈ రాశుల వారి జాతకం అదుర్స్.. మీ రాశి ఉందా?

Written ByRenuka Godugu
Published: Oct 11, 2026, 06:14 AM IST|Updated: Oct 11, 2026, 06:17 AM IST
joinshare

నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయణం, 2026 అక్టోబర్ 11 ఆదివారం. ఈరోజు శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు తిరుమల బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమవుతున్నాయి. పండితుల ప్రకారం ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
 

Aries1/5

మేష రాశి:

ఈరోజు మీకు శుభకరంగా, లాభదాయకంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సమయాన్ని గడుపుతారు, ప్రయాణాలు చేస్తారు. కొత్త పనులు ప్రారంభించవచ్చు, అవి ఆర్థికంగా లాభాలను అందిస్తాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
taurus2/5

వృషభ రాశి:

ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో సఖ్యతను పెంచుకోవాలి.
cancer3/5

కర్కాటక రాశి:

ఈరోజు మీకు శుభకరం. అన్ని పనులు సజావుగా సాగుతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక లాభ సూచనలు ఉన్నాయి.
leo4/5

సింహ రాశి:

ఈరోజు మీకు శుభకరమైన ఫలితాలు కలిసి వస్తాయి. అయితే పెద్దల సలహాలతో ముందుకు సాగండి. కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
aquarius5/5

కుంభ రాశి:

ఈరోజు మీకు శుభకరమే. అన్ని పనులు సజావుగా జరుగుతాయి. పెండింగ్‌లో ఉన్న పనులను సైతం పూర్తి చేస్తారు. మానసికంగా ఉల్లాసంగా గడుస్తుంది. (Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)
TAGS:
Daily Horoscope

Trending

  • News
  • Photos
  • Videos
సముద్రంలో తేలియాడే విహార ప్రపంచం.. భారత్‌లో సరికొత్త టూరిజం విప్లవం! ముంబై చేరుకున్న లగ్జరీ క్రూయిజ్ 'కార్డెలియా స్కై'!

సముద్రంలో తేలియాడే విహార ప్రపంచం.. భారత్‌లో సరికొత్త టూరిజం విప్లవం! ముంబై చేరుకున్న లగ్జరీ క్రూయిజ్ 'కార్డెలియా స్కై'!

2

టాలీవుడ్‌లో నెగెటివ్ ప్రాపగాండా.. కులం, ప్రాంతం పేరుతో విభజన ఎందుకు?

3

‘జైలర్ 2’ టికెట్ రేట్స్ హైక్స్.. తమిళనాడులో కంటే ఏపీ, తెలంగాణలోనే ఎక్కువ రేట్లు.. ఏంటి రాజా ఇది..!

4

అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ సినిమా ఆగిపోయిందా..? అసలేం జరగుతుంది..?

5

Kidnap Gang: బాలికలను కిడ్నాప్‌ చేసి బలవంతంగా పడుపు వృత్తిలోకి.. అతిపెద్ద గ్యాంగ్‌ అరెస్ట్‌

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.