• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Today Rasi Phalalu: శనివారం ఈ రాశి వారికి అదృష్టం.. ఆ రాశుల వారు జాగ్రత్త పడాల్సిందే!

Today Rasi Phalalu: శనివారం ఈ రాశి వారికి అదృష్టం.. ఆ రాశుల వారు జాగ్రత్త పడాల్సిందే!

Written ByRenuka Godugu
Published: Oct 24, 2026, 06:33 AM IST|Updated: Oct 24, 2026, 06:36 AM IST
joinshare

నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీపరా భవనామ సంవత్సరం, అశ్వయుజ మాసం, శరదృతువు, దక్షిణాయనం, 2026 అక్టోబర్ 24వ తేదీ, శనివారం. పండితుల అభిప్రాయం ప్రకారం ఈరోజు అదృష్టం కలిసివచ్చే రాశి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 

Aries1/5

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కుటుంబంలో సఖ్యత పెంచుకోండి. ప్రయాణాలను వాయిదా వేయండి. ఇతరుల గొడవల్లోకి వెళ్లకుండా ఉండటం ఉత్తమం.
taurus2/5

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు శుభకరంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, కొత్త వ్యాపార అవకాశాలు కలిసి వస్తాయి. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. మానసిక ఆరోగ్యం బాగుంటుంది.
cancer3/5

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ సజావుగా సాగుతాయి. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది, ప్రయాణాలు చేస్తారు. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
leo4/5

సింహ రాశి

సింహ రాశి వారికి ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఒత్తిడికి గురికాకుండా ఉండండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక నష్టాలు కలిగే సూచన ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల గొడవల్లో తలదూర్చకండి. కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. ప్రయాణాలను వాయిదా వేయండి.
pisces5/5

మీన రాశి

మీన రాశి వారికి ఈరోజు శుభకరంగా ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)
TAGS:
Daily Horoscope
Telugu Astrology
Astrological Remedies
Zodiac Prediction

Trending

  • News
  • Photos
  • Videos
AP ఉత్తర కోస్తా తీరం వైపు దూసుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్‌..!

AP ఉత్తర కోస్తా తీరం వైపు దూసుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్‌..!

2

Kenya Building collapse: కెన్యాలో కుప్పకూలీన 18 అంస్తుల బిల్డింగ్.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..

3

Chintalapudi Project: 'చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు'పై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

4

Harish Rao: చేతులెత్తేసిన చేతగాని సీఎంగా రేవంత్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతాడు: హరీశ్‌ రావు

5

Prabhas Fauzi Glimpse Review: ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్.. హను రాఘవపూడి నుంచి ఎవరూ ఊహించని మాస్ ట్రీట్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.