నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, భాద్రపద మాసం, వర్ష రుతువు, దక్షిణాయనం, 2026 సెప్టెంబర్ 30 బుధవారం. పండితుల ప్రకారం ఈరోజు అదృష్టం కలిసి వచ్చే రాశులు ఏవి? ఏ రాశి వారు దూర ప్రయాణాలు వాయిదా వేయాలి? ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1/6
మేష రాశి:
ఈరోజు మీకు శుభకరంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులను ఈరోజు పూర్తి చేస్తారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి సమయాన్ని సంతోషంగా గడుపుతారు.
2/6
మిథున రాశి:
ఈరోజు మీకు శుభకరంగానే ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక లాభం కలిగే సూచనలు ఉన్నాయి. దూర ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు, కానీ ఇతరుల గొడవల్లోకి మాత్రం తలదూర్చకండి.
3/6
కర్కాటక రాశి:
ఈరోజు ఫలితాలు మిశ్రమంగా ఉండవచ్చు, కాస్త ఇబ్బందులు ఎదురైనా క్రమంగా కుదుటపడతారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఒక శుభవార్త వింటారు.
4/6
సింహ రాశి:
ఈరోజు మీకు శుభకరమే, అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. బంధుమిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తారు. దూర ప్రయాణాలు చేయవచ్చు. ఇది మీకు మంచి ఫలితాలను అందిస్తుంది.
5/6
కుంభ రాశి:
ఈరోజు మీకు శుభవార్త వింటారు. పాజిటివిటీ పెరుగుతుంది. వ్యాపారాలు కూడా మెరుగుపడతాయి. కొత్త వస్తువుల కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
6/6
మీన రాశి:
ఈరోజు ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఇతరులతో గొడవలు పడకండి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. పని ప్రదేశంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది, అలాగే కోపాన్ని తగ్గించుకోవాలి.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)