• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /నేటి రాశి ఫలాలు.. సెప్టెంబర్ 28న ఈ రాశుల వారికి అదృష్టం దండిగా.. మీ రాశి ఉందో లేదో చూసుకోండి!

నేటి రాశి ఫలాలు.. సెప్టెంబర్ 28న ఈ రాశుల వారికి అదృష్టం దండిగా.. మీ రాశి ఉందో లేదో చూసుకోండి!

Written ByRenuka Godugu
Published: Sep 28, 2026, 06:17 AM IST|Updated: Sep 28, 2026, 06:20 AM IST
joinshare

నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, భాద్రపద మాసం, వర్ష రుతువు, దక్షిణాయనం, 2026 సెప్టెంబర్ 28 సోమవారం. పండితుల అంచనా ప్రకారం ఈరోజు అదృష్టం కలిసివచ్చే రాశులు ఏవో, ప్రయాణ వివరాలు తెలుసుకుందాం.
 

Aries1/5

మేష రాశి:

ఈరోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది.
gemini2/5

మిథున రాశి:

ఈరోజు మీకు శుభకరంగా ఉంటుంది. అన్ని రకాలుగా అదృష్టం కలిసివస్తుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. పని ప్రదేశంలో ప్రశంసలు దక్కుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త వ్యాపారాలు కలిసి వస్తాయి.
cancer3/5

కర్కాటక రాశి:

ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
leo4/5

సింహ రాశి:

ఈరోజు మీకు సానుకూల ఫలితాలు కొనసాగుతాయి. ఆకస్మిక ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. పని ప్రదేశంలో మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు కూడా ఈ రోజు కలిసి వస్తుంది.
aquarius5/5

కుంభ రాశి:

ఈరోజు ఖర్చులను నియంత్రించుకోవాలి. చిన్న విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. పెద్దల సూచనల మేరకు నడుచుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)
TAGS:
Zodiac Prediction
Daily Horoscope

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.