నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, కార్తీక మాసం, శరదృతువు, దక్షిణాయనం, 2026 నవంబర్ 16వ తేదీ సోమవారం. పండితుల అభిప్రాయం ప్రకారం ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన రాశులు ఏవో తెలుసుకుందాం.
1/5
మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు శుభకరంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యం కలిసి వస్తుంది, కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది.
2/5
మిథున రాశి
మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కొత్త పనులకు శ్రీకారం చుట్టకూడదు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇతరులతో గొడవలకు దిగకండి.
3/5
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కూడా ఈరోజు శుభకరమే. ఆచితూచి చెందిన నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. కొత్త పనులకు శ్రీకారం చుట్టండి. సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించండి, ఇతరులపై ఆధారపడకండి. కుటుంబంలో సఖ్యత పెంచుకోండి.
4/5
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. ప్రయాణాలు వాయిదా వేయండి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఇతరుల గొడవల్లో తలదూర్చకండి. పెద్దల సూచనలతో నడుచుకోవడం మంచిది.
5/5
మీన రాశి
మీన రాశి వారికి ఈరోజు శుభకరమే. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు, అవి ఆర్థికంగా కలిసి వస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)