• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /ప్రభాస్, అనుష్క కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రాలు ఇవే..

ప్రభాస్, అనుష్క కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రాలు ఇవే..

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 23, 2026, 06:24 AM IST|Updated: Oct 23, 2026, 06:25 AM IST
joinshare

Prabhas - Anushka Hit Pair: టాలీవుడ్ సహా ప్యాన్ ఇండియా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్. మరోవైపు  మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచిలర్ అంటే అనుష్క శెట్టి పేరు చెప్పుకోవాలి. వీళ్లిద్దరు కలిసి బాహుబలి సహా పలు సినిమాల్లో యాక్ట్ చేశారు. మొత్తంగా వీళ్లిద్దరు ఎన్ని సినిమాల్లో కలిసి యాక్ట్ చేశారో తెలుసా..  

Prabhas - Anushka Hit Pair1/6

ప్రభాస్ అనుష్క శెట్టి హిట్ పెయిర్

Prabhas - Anushka Hit Pair:ప్రభాస్ ఈ రోజు తన 47వ పుట్టినరోజు జరుపుకంటున్నారు. ఈ బర్త్ డే రోజైన తన మ్యారేజ్‌కు సంబంధించిన ప్రకటన చేస్తారని ఆయన అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ పెయిన్ అనుష్క శెట్టిని మ్యారేజ్ చేసుకుంటే చూడాలనే కోరిక ఫ్యాన్స్‌లో బలీగంగా ఉంది. ఈ జనరేషన్‌లో ప్రభాస్, అనుష్క ది హిట్ పెయిర్ అని చెప్పాలి. వీళ్లిద్దరి కలయికలో దాదాపు 4 చిత్రాలొచ్చాయి. అందులో బిల్లా యావరేజ్ గా నిలుస్తే మిగిలిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.
Billa 2/6

బిల్లా

బిల్లా.. ప్రభాస్, అనుష్క శెట్టి తొలిసారి కలిసి ‘బిల్లా’ సినిమాలో కలిసి నటించారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రభాస్ వాళ్ల ఓన్ ప్రొడక్షన్స్ హౌస్ గోపీకృష్ణా బ్యానర్ లో తెరకెక్కడం విశేషం. ఈ సినిమాలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కూడా నటించడం విశేషం. ఈ చిత్రంలో ప్రభాస్ బిల్లా, రంగా రెండు విభిన్నమైన పాత్రల్లో నటించారు.
mirchi 3/6

మిర్చి

మిర్చి.. కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ కు చెందిన యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన మూవీ ‘మిర్చి’. ఈ చిత్రంలో మరోసారి తెరను పంచుకున్నారు అనుష్క శెట్టి, ప్రభాస్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. .. కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ కు చెందిన యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన మూవీ ‘మిర్చి’. ఈ చిత్రంలో మరోసారి తెరను పంచుకున్నారు అనుష్క శెట్టి, ప్రభాస్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Bahubali 14/6

బాహుబలి 1

బాహుబలి 1 -- రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క శెట్టిలు కలిసి నటించిన మూడో చిత్రం ‘బాహబలి 1’. ఈ సినిమాలో వీళ్ల కాంబినేషన్ లో కొన్ని సన్నివేశాలు మాత్రమే ఉన్నాయి. ఈ చిత్రం తెలుగులో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
Bahubali 25/6

బాహుబలి 2

బాహుబలి 2 - ప్రభాస్, అనుష్కల జోడికి ప్యాన్ ఇండియా ప్రేక్షకులు సాహో అంటూ సలాం కొట్టారు. ఈ చిత్రం తెలుగులో మాత్రమే కాదు.. భారతీయ బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
Prabhas Anushka 6/6

ప్రభాస్, అనుష్క

ప్రభాస్, అనుష్క .. ఇక ప్రభాస్ సరసన బాహుబలి సిరీస్ లో భార్యగా.. తల్లిగా నటించడం విశేషం. అమరేంద్ర బాహుబలి భార్యగా.. మహేంద్ర బాహుబలికి తల్లిగా నటించింది. ఇక ప్రభాస్, అనుష్క కాంబినేషన్‌లో వచ్చిన మూడు చిత్రాల్లో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయడం. అందులో ఓ పాత్ర చనిపోవడం అనేది యాదృచ్ఛికం అని చెప్పాలి. ప్రభాస్ ఆ తర్వాత ‘కల్కి 2898 AD’ మూవీలో భైరవగా, కర్ణుడిగా రెండు విభిన్న పాత్రల్లో నటించారు. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్‌తో మరో చిత్రం వస్తే చూడాలనే కోరిక అభిమానుల్లో ఉంది. త్వరలో వీళ్లిద్దరు వెండితెరపై జోడిగా కనిపిస్తారా లేదా అనేది చూడాలి.
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie

Trending

  • News
  • Photos
  • Videos
Diwali School Holidays: స్కూల్ విద్యార్థులకు శుభవార్త..దీపావళికి ఏకంగా 13 రోజులు సెలవులు..ఎక్కడంటే?

Diwali School Holidays: స్కూల్ విద్యార్థులకు శుభవార్త..దీపావళికి ఏకంగా 13 రోజులు సెలవులు..ఎక్కడంటే?

2

Shani Trayoshi: శని నక్షత్రంలో త్రయోదశి.. ఈ రహస్య రెమిడీలు పాటిస్తే సాడేసాతి దోషాల నుంచి శాశ్వతంగా రిలీఫ్ .!.

3

HBD Prabhas: ఇండియన్ బాక్సాఫీసు రారాజు రెబల్ స్టార్ ప్రభాస్.. 24 ఏళ్ల సినీ ప్రయాణం, అత్యధిక కలెక్షన్స్ రికార్డు!

4

HBD Prabhas: కొన్ని సార్లు కటౌట్ చూసి నమ్మేయాలి డ్యూడ్.. దటీజ్ ప్రభాస్..

5

AP ZPTC MPTC Elections: ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా నామినేషన్లు.. 'పరిషత్‌' పోరులో ఉత్కంఠ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.