Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన నటన. చిన్న వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన తారక్, ఎన్నో విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన సినిమాలతో పాటు, ఆయన చుట్టూ వినిపించే సీఎం నినాదాలు కూడా తరచూ చర్చకు వస్తున్నాయి.
Ramayana - Jailer 2 Theatrical Business Details: ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో డబ్బింగ్ చిత్రాలైన ‘రామాయణ’, ‘జైలర్ 2’ మూవీస్ బిజినెస్ ప్రస్తుతం ఇండస్ట్రీస్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. పేరుకు డబ్బింగ్ చిత్రాలైన తెలుగులో రికార్డ్ రేంజ్ బిజినెస్ చేస్తున్నాయని టాక్.
Sai Abhyankkar Vs Anirudh Ravichnder: తాడి తన్నేవాడుంటే వాడి తలతన్నేవాడు మరొకడు ఉంటాడు. అలా ప్రస్తుతం తమిళ సినీ ఇండస్ట్రీని తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేస్తోన్న అనిరుథ్ రవిచందర్‌కు ఇపుడు సాయి అభ్యంకర్ అనే మరో కొత్త సంగీత దర్శకుడు గట్టి పోటీ ఇస్తున్నాడు.
Chiranjeevi Digital Entry: మెగాస్టార్ చిరంజీవి దశాబ్దాలుగా తన నటనతో, స్టైల్‌తో, మాస్ ఇమేజ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు చిరంజీవి. ఇప్పటికే స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చినా మెగాస్టార్.. త్వరలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. దానికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలుబడనుంది.
OH NA SIDDAYYA Song Promo: భార్యాభర్తల మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమ, భావోద్వేగాలను కళ్లకు కట్టేలా రూపొందిన సరికొత్త “ఓ నా సిద్ధయ్య” పాట ప్రోమో హైదరాబాద్‌లో ఘనంగా విడుదలైంది. ప్రముఖులు, వేలాది మంది విద్యార్థుల సమక్షంలో జరిగిన ఈ వేడుక జరిగింది. కేవలం పాట విడుదలకు మాత్రమే పరిమితం కాకుండా, 300 మంది ఆటో డ్రైవర్ కుటుంబాలకు ఉచిత బీమాను అందించారు సాంగ్ మేకర్స్.
Movie News: కొన్ని ప్రేమకథలు చూడగానే కళ్లల్లో మెరుస్తాయి.. కొన్ని పాటలు వినగానే మనసు లోతుల్లోకి దూసుకెళ్తాయి. అచ్చం అలాంటి మధురానుభూతినే పంచుతూ.. మూవీ లవర్స్‌లో ఇప్పటికే భారీ అంచనాలు పెంచేసిన ‘జై హింద్, జై సింధ్: ఎ లవ్ స్టోరీ’ మూవీ తన సంగీత ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఈ మూవీ నుంచి తొలి మెలోడీ ‘రుబారు’ తాజాగా విడుదలై.. ప్రేక్షకులను అలరిస్తోంది.
Junior NTR: జూనియర్ ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి కుటుంబం మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఎన్టీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ బంధం ఎంత ప్రత్యేకమైనదో మరోసారి చూపించాయి. ముఖ్యంగా రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ గురించి ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరినీ ఎమోషనల్ చేస్తున్నాయి.
Adarsha Kutumbam: వెంకటేష్–త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’పై మొదట్లో భారీ ఆసక్తి కనిపించినా.. ఇప్పుడు రిలీజ్ దగ్గర పడుతున్నా ఆశించిన స్థాయిలో హైప్ కనిపించడం లేదు. అసలు ఈ సినిమాపై బజ్ ఎందుకు తగ్గింది? ట్రైలర్, పాటలు, ప్రమోషన్స్‌తో మళ్లీ అంచనాలు పెరుగుతాయా?
Iran Consulate Shares Baahubali Video: ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ చేసిన ప్రసంగానికి మద్దతుగా తమ దేశపు కాన్సులేట్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశ సార్వభౌమత్వాన్ని, రక్షణ వైఖరిని చాటిచెప్పేందుకు ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రంలోని యుద్ధ ఘట్టాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. అమెరికా, పాశ్చాత్య దేశాల ఒత్తిళ్లకు తాము ఎప్పటికీ తలొంచమని అర్థమయ్యేలా తెలుగు సినిమాల్లోని పవర్‌ఫుల్ డైలాగ్‌లను ఇరాన్ దౌత్యపరంగా వాడుకోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.
NTR Trivikram Movie: ఎన్టీఆర్–త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ మైథలాజికల్ మూవీపై ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో తారక్ సుబ్రహ్మణ్య స్వామి పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం అంచనాలను మరింత పెంచుతోంది. భారీ యాక్షన్, గ్రాండ్ విజువల్స్, హైఎండ్ VFXతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Srikanth Odela: ‘ది ప్యారడైజ్’లో కుక్క సీన్‌పై వస్తున్న ట్రోల్స్‌కు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఘాటుగా స్పందించారు. ‘మగధీర’లోని గుర్రం సీన్‌ను ఉదాహరణగా చెబుతూ సినిమాను కేవలం లాజిక్‌తో కాకుండా ఎమోషన్‌తో చూడాలని అన్నారు.
Ranabaali Documentary: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న రణబాలి సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది. శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Actor Varun Tej Takes Hanuman Deeksha: వ్యక్తిగత జీవితం సాఫీగా సాగుతున్నా.. సినీ జీవితం ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో యువ నటుడు కొణిదెల వరుణ్ తేజ్ ఆధ్యాత్మిక చింతనలో మునిగాడు. మరోసారి హనుమాన్ దీక్ష స్వీకరించాడు. ఈ సందర్భంగా తెలంగాణలోని కొండగట్టు ఆలయాన్ని సందర్శించాడు.
Vishika In The Paradise: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ది ప్యారడైజ్ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ కయాదు లోహార్, మెహన్ బాబు, సంపూర్ణేష్ బాబు వంటి నటీనటులతో పాటు సంపూర్ణేష్ భార్య పాత్రలో అప్‌కమింగ్ యాక్టరెస్ విషిక నటించింది. దేవి అనే పాత్రకు ఆమె నటనతో జీవం పోసిన విషిక రియల్ లైఫ్‌లో ఉండే తీరును చూసి ఎంతో మంది నెటిజన్లు షాక్ అయ్యారు. సినిమాలో డీగ్లామర్ రోల్ చేసిన ఈ బ్యూటీ..రియల్ లైఫ్‌లో హీరోయిన్ మాదిరి గ్లామర్‌తో కుర్రాళ్లను ఊపేస్తుంది.
KTR Tweet on Nani Paradise: నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’. బుధవారం రాత్రి ప్రీమియర్స్‌తో విడుదలైన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ సినిమాతో పాటు నానిపై ప్రత్యేకంగా ట్వీట్ చేయడం రాజకీయంగా ఆసక్తి రేకిత్తిస్తోంది.
Love And War:సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘లవ్ అండ్ వార్’. ఈ సినిమా నుంచి మెయిన్ క్యారెక్టర్స్ కు సంబంధించి పోస్టర్స్‌ను రిలీజ్ చేస్తూ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి విక్కీ కౌశల్ పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది.
Venu Swamy Warning to Nani: హీరో నానికి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ మూవీలో సవారి జాతికి చెందిన నాని వాళ్ల సమూహం ధూమావతి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇందులో ధూమావతి అమ్మవారి పూజపై వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.