• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Trending Front Blouse Designs: ట్రెండింగ్‌లో ఉన్న ఫ్రంట్ బ్లౌజ్ డిజైన్స్.. ఈ 5 డిజైన్స్‌తో చీరకు మరింత స్టైలిష్ లుక్!

Trending Front Blouse Designs: ట్రెండింగ్‌లో ఉన్న ఫ్రంట్ బ్లౌజ్ డిజైన్స్.. ఈ 5 డిజైన్స్‌తో చీరకు మరింత స్టైలిష్ లుక్!

Written ByVishnu Priya
Published: Oct 05, 2026, 09:36 AM IST|Updated: Oct 05, 2026, 09:57 AM IST
joinshare

Trending Front Blouse Designs: చీర ఎంత అందంగా ఉన్నా.. దానికి సరిపోయే బ్లౌజ్ డిజైన్ ఉంటేనే లుక్ మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు రెగ్యులర్ బ్లౌజ్ డిజైన్ల కంటే కొత్తగా, స్టైలిష్‌గా కనిపించే ఫ్రంట్ డిజైన్లకు ఎక్కువ ఆదరణ వస్తోంది. సంప్రదాయ చీరలకు కూడా మోడ్రన్ టచ్ ఇవ్వాలనుకునే మహిళలు ఇలాంటి బ్లౌజ్‌లను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న ఐదు అందమైన ఫ్రంట్ బ్లౌజ్ డిజైన్లు ఇవే.
 

 front neck blouse designs1/5

అజ్రఖ్ ప్రింట్ బ్లౌజ్

చిత్రంలో కనిపిస్తున్న ఈ బ్లౌజ్ అజ్రఖ్ ప్రింట్‌తో చాలా ప్రత్యేకంగా ఉంది. ఆకుపచ్చ రంగు బ్లౌజ్‌పై చిన్న చిన్న సంప్రదాయ ప్రింట్లు అందంగా కనిపిస్తున్నాయి. హాఫ్ స్లీవ్స్‌తో పాటు ముందుభాగంలో హాల్టర్ నెక్ తరహా డిజైన్ ఉండటం దీని ప్రత్యేకత. కాటన్, హ్యాండ్‌లూమ్, సింపుల్ సిల్క్ చీరలతో ఈ డిజైన్ చాలా బాగుంటుంది.
 trendy blouse patterns2/5

స్క్వేర్ నెక్ బ్లౌజ్

స్క్వేర్ నెక్ డిజైన్ కూడా ప్రస్తుతం చాలా ట్రెండీగా ఉంది. మెడ దగ్గర నాలుగు వైపులా స్పష్టమైన షేప్ రావడంతో ముఖానికి మంచి లుక్ వస్తుంది. సింపుల్ బ్లౌజ్ అయినా చిన్న ఎంబ్రాయిడరీ లేదా బోర్డర్ పెడితే మరింత అందంగా కనిపిస్తుంది.
 saree blouse designs3/5

స్వీట్‌హార్ట్ నెక్ బ్లౌజ్

ముందుభాగంలో గుండె ఆకారంలో ఉండే స్వీట్‌హార్ట్ నెక్ డిజైన్ ఎప్పటికీ స్టైలిష్‌గానే ఉంటుంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఫ్యామిలీ ఫంక్షన్లకు ఈ డిజైన్ బాగా సరిపోతుంది. సిల్క్ లేదా జరీ చీరలకు ఇది మంచి కాంబినేషన్.
designer blouse designs 4/5

డీప్ వీ నెక్ బ్లౌజ్

కొంచెం మోడ్రన్ లుక్ కావాలనుకునేవారికి డీప్ వీ నెక్ బ్లౌజ్ మంచి ఎంపిక. దీనికి స్లీవ్స్‌ను సింపుల్‌గా ఉంచితే ముందు డిజైన్ మరింత హైలైట్ అవుతుంది. పార్టీలు, రిసెప్షన్లలో ఇలాంటి బ్లౌజ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
modern blouse designs5/5

రౌండ్ నెక్‌తో ప్రింటెడ్ బ్లౌజ్

ప్రింటెడ్ ఫ్యాబ్రిక్‌తో రౌండ్ నెక్ బ్లౌజ్ కూడా ప్రస్తుతం మంచి ట్రెండ్‌లో ఉంది. సింపుల్‌గా కనిపించినా చీరకు అందమైన సంప్రదాయ లుక్ ఇస్తుంది. కాటన్, లినెన్, కలంకారీ, బ్లాక్ ప్రింట్ చీరలతో ఈ డిజైన్ చాలా బాగుంటుంది.
TAGS:
Telugu News

Trending

  • News
  • Photos
  • Videos
బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాలు..

బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాలు..

2

దసరా సెలవులపై ఉపాధ్యాయులకు విద్యాశాఖ కీలక హెచ్చరిక.. ఆ 2 రోజులు డుమ్మా కొడితే 13 రోజులూ లీవ్ పడినట్లే..!!

3

తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. 24 గంటల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు..

4

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ బీమా సంస్థలో 450 ఉద్యోగాలు! ఏ డిగ్రీ ఉన్నా ఓకే! సిలబస్‌ పూర్తి వివరాలు!

5

Maharashtra: మహారాష్ట్రలోని స్కూల్లో దారుణం.. నిద్రలో ఉండగా 500 మంది విద్యార్థుల జుట్టులు కత్తిరింపు.!.

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.