TVS Jupiter స్కూటర్‌ను మీరు కూడా ఎప్పటి నుంచో కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, ఇది మీ కోసమే.. కేవలం రూ.50 వేలు మాత్రమే డౌన్‌పేమెంట్ చేసి.. ఈ స్కూటర్‌ను పొందవచ్చు. అయితే, దీనిని ఎలా పొందాలో పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Tvs Jupiter EMI: ఎప్పటి నుంచో మంచి స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, ఈ స్టోరీ మీ కోసమే.. అత్యంత తక్కువ ధరలోనే భాతర మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న స్కూటర్స్‌లో TVS Jupiter స్కూటర్ ఒకటి.. ఇది అద్భుతమైన రైడింగ్ కంఫర్ట్, విశాలమైన ఫుట్‌బోర్డ్, చాలా ఎక్కువ మైలేజీతో అందుబాటులోకి వచ్చింది.
1/5
రూ.7,246 మాత్రమే వడ్డీ
ఇక లోన్ అమౌంట్ రూ.48,374 అయితే.. మొత్తం రూ. 7,246 వరకు వడ్డీ అవుతుంది. ఇక మొత్తంలో EMIల రూపంలో రూ. 55,620 వరకు చెల్లించాల్సి ఉంటుంది. రెండున్నరేళ్లకు తీసుకున్న అసలు అప్పుపై చెల్లించాల్సిన రూ.7,246 మాత్రమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి అతి తక్కువ EMIతో మీరు కూడా మంచి స్కూటర్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా భావించవచ్చు.
2/5
6 శాతం వడ్డీ రేటు
బ్యాంక్ అందించిన డబ్బులకు తక్కువలో తక్కువ 6 శాతం వడ్డీ రేటును (Interest Rate) అయితే.. ఈ లోన్‌ను తిరిగి చెల్లించేందుకు 30 నెలలు పాటు EMI ఎంచుకుంటే.. ప్రతి నెలా చెల్లించాల్సిన EMI కేవలం రూ. 1,854 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.. అంటే రోజుకు సుమారు రూ.60 మాత్రమే అవుతుంది.
3/5
రూ.50,800 డౌన్‌పేమెంట్
మీరు ఇదే వేరియంట్ స్కూటర్‌ను రూ.50,800 డౌన్‌పేమెంట్ చేస్తే.. మిగిలిన మొత్తం అమౌంట్‌ను రూ.48,374 బ్యాంక్ లోన్ (Principal Loan Amount) పొందవచ్చు. వినియోగదారులు తమ బడ్జెట్‌ను బట్టి జీరో డౌన్‌పేమెంట్ కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.
4/5
టీవీఎస్ జూపిటర్ డ్రమ్ ఓబీడీ 2B
టీవీఎస్ జూపిటర్ డ్రమ్ ఓబీడీ 2B (TVS Jupiter Drum- OBD 2B) వేరియంట్‌కు మంచి డిమాండ్ ఉంది. కాబట్టి ఈ స్కూటర్‌కి సంబంధించిన బడ్జెట్ ఫ్లానింగ్‌ను మీ కోసం అందుబాటులోకి తీసుకు వచ్చాయి. అయితే, ఎంత మొత్తంలో డౌన్‌పేమెంట్ చేయాలో, EMI ఆప్షన్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం..
5/5
TVS Jupiter స్కూటర్
ప్రస్తుతం చాలా మంది యువత కూడా ఈ TVS Jupiter స్కూటర్‌ను ఎక్కుగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, మీరు కూడా ఎప్పటి నుంచో కొనుగోలు చేయాలనుకుంటే.. ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ల కలిగి ఈ స్కూటర్‌కు సంబంధించిన ఫైనాన్స్ ఫ్లానింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.