• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /రూ.5,501 డౌన్ పేమెంట్‌తో TVS Raider 125 బైక్ సొంతం.. నెల EMI ఎంతంటే?

రూ.5,501 డౌన్ పేమెంట్‌తో TVS Raider 125 బైక్ సొంతం.. నెల EMI ఎంతంటే?

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Sep 26, 2026, 03:21 PM IST|Updated: Sep 26, 2026, 03:44 PM IST
joinshare
TVS Raider 125 EMI: కేవలం రూ.6 వేల లోపు డౌన్ పేమెంట్ కట్టి TVS Raider 125 మోటార్ సైకిల్ ను సొంతం చేసుకోవచ్చు. హైదరాబాదులో ఏ డీలర్ షిప్ లోనైనా ఇది లభిస్తోంది. ముఖ్యంగా మంచి మైలేజ్ కలిగిన మోటార్ సైకిల్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా భావించవచ్చు. అయితే, దీనిపై అందుబాటులో ఉన్న బడ్జెట్ ప్లానింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

TVS Raider 125 EMI: భారతీయ మోటార్ సైకిల్ మార్కెట్లో 125 సిసి విభాగంలో అందుబాటులో ఉన్న బైక్స్కి మంచి డిమాండ్ ఉంది. చాలామంది 125 సిసి బైక్లను కొనుగోలు చేసేందుకు మాత్రమే మొగ్గు చూపుతూ ఉంటారు. స్పోర్ట్స్ మోడల్ బైక్లు అయితే ఎక్కువగా విక్రయం అవుతూ ఉంటాయి. అయితే మీరు కూడా ఎప్పటినుంచో మంచి మోటార్ సైకిల్ ఏదైనా తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే.. 
 

Tvs Raider 125 Interest Rate1/5

వడ్డీ రూ.18,256

ఇక మొత్తం బడ్జెట్ వివరాల్లోకి వెళ్తే.. ఈ మోటార్ సైకిల్ పై విధంగా డౌన్ పేమెంట్ కడితే రూ.1,04,533 వరకు రుణాలు లభిస్తుంది. దీంతో 30 నెలలకు గాను వడ్డీ రూ.18,256 వరకు అవుతుంది. రెండేళ్లకు కొత్త మోటార్ సైకిల్ పై అయినా ఖర్చు రూ.1,22,789 అవుతుంది.
Tvs Raider 125 30 Months Emi2/5

30 నెలల పాటు ఈఎంఐ

ఇక ఈ లోన్ మొత్తానికి 6.99 శాతం వడ్డీ రేటు అనుకున్నప్పటికీ.. 30 నెలల పాటు ఈఎంఐ ఎంచుకుంటే ప్రతినెల రూ.4,093 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అంటే రోజుకు కేవలం రూ. 130 మాత్రమే పడుతుంది. సరికొత్త స్టైలిష్ లుక్ లో ఉన్న ఈ మోటార్ సైకిల్ ఇంత తక్కువ వడ్డీ రేటు తో లభించడం విశేషం..
Tvs Raider 125 Drum Variant3/5

బ్యాంకు లోన్

ఈ మోటార్ సైకిల్ కొనుగోలు చేయాలనుకునేవారు మొదటగా రూ.5,501 డౌన్ పేమెంట్ చెల్లించి బైక్ ను బుక్ చేసుకోవచ్చు. మిగతా మొత్తం అమౌంట్ రూ.1,04,533 బ్యాంకు లోన్ అందిస్తుంది. అలాగే ఈ మోటార్ సైకిల్ ను టీవీఎస్ కంపెనీ జీరో డౌన్ పేమెంట్ తో కూడా అందిస్తూ వస్తోంది..
Tvs Raider 125 News4/5

టీవీఎస్ రైడర్ 125

టీవీఎస్ రైడర్ 125 (TVS Raider 125) తక్కువ డౌన్ పేమెంట్ కట్టి ఈఎంఐ ఆప్షన్లలో కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఇది బడ్జెట్ పెండ్లిగా లభించడంతో మిడిల్ క్లాస్ వినియోగదారులు కూడా ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇక TVS Raider 125 Drum వేరియంట్‌కు సంబంధించిన ఈఎమ్ఐ, లోన్ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Tvs Raider 125 Monthly Emi5/5

అద్భుతమైన మైలేజీ..

అతి తక్కువ డౌన్ పేమెంట్ తో మంచి మోటార్ సైకిల్ కొనుగోలు చేయాలనుకునే వారికి TVS Raider 125 బెస్ట్ ఆప్షన్ గా భావించవచ్చు. ఇది అద్భుతమైన మైలేజీని అందించడమే కాకుండా ప్రీమియం డిజైన్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా విభిన్న కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది..
TAGS:
Telugu News

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.