• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /పొరపాటున కూడా ఈ 5 ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టకండి.. రుచితో పాటు పోషకాలు మాయం!

పొరపాటున కూడా ఈ 5 ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టకండి.. రుచితో పాటు పోషకాలు మాయం!

Written ByRenuka Godugu
Published: Nov 21, 2026, 13:04 IST|Updated: Nov 21, 2026, 13:08 IST
joinshare

ఫ్రిజ్‌లో అనేక ఆహార పదార్థాలను స్టోర్‌ చేసుకుంటారు. పండ్లు, కూరగాయలు, వండుకున్న ఫుడ్స్‌ కూడా ఫ్రిజ్‌లో పెట్టుకోవాల్సిందే. అప్పుడే అవి పాడవ్వకుండా ఉంటాయి. అయితే, ఫ్రిజక్షలో స్టోర్‌ చేయకూడన 5 ఆహారాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
 

Tomatoes1/5

టమోటాలు..

ఫ్రిజ్‌లో టమోటాలు పొరపాటున కూడా పెట్టకూడదు. దీనివల్ల వీటి రుచి కూడా మారిపోతుంది. సాధారణ గది ఉష్ణోగ్రతలో మాత్రమే నిల్వ చేయాలి. ఇందులో మ్యూటెడ్‌ టేస్ట్‌ కూడా ఉంటుంది. నేరుగా సన్‌లైట్‌లో కాకుండా కిచెన్‌లో ఈ టమోటాలు స్టోర్‌ చేసుకోవచ్చు.
Bread2/5

బ్రెడ్‌..

పాడైన, ఎండిపోయిన బ్రెడ్‌ మాత్రమే కాదు ఫ్రిజ్‌లో పెట్టిన బ్రెడ్‌ కూడా తినకూడు. ఇంది స్టార్చ్‌ రెట్రోగ్రెడేషన్‌కు గురవుతుంది. దీనివల్ల మీ బ్రెడ్‌ గట్టిగా, ఎండిపోతుంది. కేవలం రూమ్‌ టెంపరేచర్‌లో మాత్రమే బ్రెడ్‌ నిల్వ చేసుకోండి
Ginger3/5

అల్లం

అల్లం ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు. కానీ మీరు మంచి గాలి ఆడని కవర్‌లో పెడితే ఎక్కువ రోజులపాటు నిల్వ ఉంటుంది. ఎయిర్‌ టైట్‌ కంటైనర్‌, పేపర్‌ టవల్‌లో చుట్టి నిల్వ చేయవచ్చు.
Rice4/5

అన్నం..

అన్నం.. దీన్ని కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఇందులో బాసిల్లస్‌ సెరియస్‌ బ్యాక్టిరియమ్‌ వల్ల టాక్సిన్స్‌ ఉత్పత్తి అవుతాయి. ఇలా ఫ్రిజ్‌లో నిల్వ చేసి తిన్న ఫుడ్‌లో పాయిజనింగ్‌ వల్ల వాంతులు, డయేరియా బారిన పడతారు.
Potato5/5

ఆలుగడ్డ..

ఆలుగడ్డలు కూడా రిఫ్రిజిరేట్‌ చేకకూడదు. ఇందులో గంజి పదార్థం అధికంగా ఉంటుంది. నిపుణుల ప్రకారం ఇందులో చక్కెర మార్పు అక్రిలమైడ్‌ ను పెంచుతుంది. (Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)
TAGS:
daily life
Telugu News

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.