గురుడు ఉచ్ఛస్థితిలోకి ప్రవేశం.. కన్య, మకరంతో సహా 4 రాశులకు బంపర్ లాభాలు!
Jupiter Transit 2027: జనవరి 25 గురుడు సంచారం జరుగుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. దీని కారణంగా వస్తున్న అనేక సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా ధన లాభాలు, వైవాహిక సమస్యలు కూడా తొలగిపోతాయి.
Jupiter Transit 2027: గ్రహాల గమనం మానవ జీవితాలపై ఎంతో శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతోంది.. నవగ్రహాలలో జ్ఞానం, సంపదతో పాటు సంతానం, వివాహం కారకుడిగా భావించే దేవగురువు బృహస్పతి సంచారం అత్యంత కీలకమైనదిగా భావించవచ్చు.. 2027 సంవత్సరంలో గురుడి సంచారం పలు రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యలు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా కర్కాటక రాశిలో గురుడు ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల కొందరి జీవితాల్లో శుభ ఫలితాలు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అనుకున్న పనుల్లో కూడా ఊహించని విజయాలు కూడా సాధిస్తారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. 2027 ప్రారంభంలో గురు గ్రహ సంచారంలో కీలక పరిణామాలు రాబోతున్నాయని జ్యోతిస్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. జనవరి 25 గురుడు సింహ రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు.. జూన్ 26 వరకు అక్కడే ఉచ్ఛ స్థితిలో కొనసాగుతాడని జ్యోతిష్యులు నాగరాజు తెలుపుతున్నారు.. ఆ తర్వాత ఈ గ్రహం సింహ రాశిలోకి ప్రవేశించి.. నవంబర్ 26న కన్యారాశిలో వెళ్తాడు.. 2027 ప్రారంభంలోని మొదటి ఐదు నెలల వ్యవధిలో గురుడు అత్యంత శక్తిమంతమైన ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.. అంతేకాకుండా ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
కన్యా రాశి:
కన్యా రాశివారికి ఈ గురుగ్రహం లాభస్థానంలో రావడం వల్ల అద్భుతమైన ధన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా చేపట్టిన ప్రతి పనిలో విజయాలు కూడా సులభంగా కలుగుతాయి. దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా ఉద్యోగాల పరంగా పదోన్నతులు కూడా లభిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయి.
మకర రాశి:
సప్తమ స్థానంలో గురుడు ఉండడం వల్ల వైవాహిక జీవితంలో నెలకొన్న సమస్యలు కూడా సులభంగా తొలగిపోతాయి. అంతేకాకుండా అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉండే వారికి చక్కటి ఒప్పందాలు కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కోరుకుంటున్న పనులు కూడా పూర్తవుతాయి..
మీన రాశి:
పంచమ స్థానంలో గురుడి సంచారం వల్ల సంతానపరమైన శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి పోటీ పరీక్షల్లో విజయం సాధించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.. కళా, సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి విశేష గుర్తింపు, ప్రశంసలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతో పాటు డబ్బు పరంగా కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి..
మిథున రాశి:
గురుగ్రహం అనుగ్రహంతో మిథున రాశివారికి బంపర్ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అంతేకాకుండా పొదుపు చేసే సామర్థ్యం కూడా విపరీతంగా పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు కూడా సులభంగా లభించే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నిలిపోయిన పనులు కూడా ఈ సమయంలో ఊపందుకుంటాయి..ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు..
NOTE: