• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /అక్టోబర్ 3 నుంచి కేతువు సంచారం.. ఈ 3 రాశులవారికి ఆర్థిక కష్టాలు, కుటుంబంలో కలహాలు!

అక్టోబర్ 3 నుంచి కేతువు సంచారం.. ఈ 3 రాశులవారికి ఆర్థిక కష్టాలు, కుటుంబంలో కలహాలు!

Ketu Transit Effect: అక్టోబర్‌ 3వ తేదిన కేతువు గ్రహం మఘ నక్షత్రంలోని రెండవ పాదంలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. ఇంట్లో కూడా ఆశాంతి వాతావరణం నెలకొంటుంది.

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 03, 2026, 10:17 AM IST|Updated: Oct 03, 2026, 10:19 AM IST
joinshare
అక్టోబర్ 3 నుంచి కేతువు సంచారం.. ఈ 3 రాశులవారికి ఆర్థిక కష్టాలు, కుటుంబంలో కలహాలు!
Image Credit: జీ తెలుగు న్యూస్

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
తమిళనాడులో సైన్‌బోర్డుపై హిందీ పదాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్!

తమిళనాడులో సైన్‌బోర్డుపై హిందీ పదాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్!

2

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరా పండగకు ముందే DA పెంపుపై ప్రకటన...ఈ సారి 64 శాతం వరకూ పెరిగే ఛాన్స్..?

3

గుడ్ న్యూస్.. దసరాకు 13 రోజుల సెలవులు.. స్కూల్స్ ఎప్పటి నుంచి తెరుస్తారంటే?

4

అక్టోబర్ 3 నుంచి కేతువు సంచారం.. ఈ 3 రాశులవారికి ఆర్థిక కష్టాలు, కుటుంబంలో కలహాలు!

5

బొల్లారం మిలిటరీ కేసులో దిగ్భ్రాంతికర నిజాలు.. విదేశీ శక్తులకు సైనిక తుపాకులు! ఢిల్లీ ఇంటెలిజెన్స్ రంగంలోకి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ketu Transit Effect 2026: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కేతువు గ్రహాన్ని అత్యంత ప్రమాదకరమైదిగా భావిస్తారని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. ఈ గ్రహాన్ని ఆకస్మిక, రహస్య గ్రహంగా పరిగణిస్తూ ఉంటారు. అయితే, అక్టోబర్ 3వ తేదిన కేతువు గ్రహం మాఘ నక్షత్రంలోని రెండవ పాదంలోకి సంచారం చేసింది. కేతువు మొదటి స్థానంలో ఉన్నప్పుడు కొన్ని రాశులవారిపై కీడు ప్రభావం పడిని సంఘతి తెలిసిందే.. అయితే, ఈ గ్రహం రెండవ పాదంలోకి వెళ్లడం వల్ల మరికొన్ని రాశులవారిపై ఊహించని కీడు ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మానసిస ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. అనేక సమస్యలు రావడమే కాకుండా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి కష్టాలు తప్పవో.. నాగరాజు శర్మ మాటల్లో తెలుసుకుందాం.

వీరు తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది..
సింహ రాశి
మఘ నక్షత్రంలో కేతువు రెండవ పాదంలోకి సంచారం చేయడం కారణంగా సింహ రాశివారికి కూడా చాలా కాస్త శుభప్రదంగా ఉన్న సమస్యలు తప్పవని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి ఊహించని కోపం కారణంగా అనేక సమస్యలు కూడా వస్తాయి. అసహనం, ఒంటరితనం విపరీతంగా పెరుగుతుంది. దీంతో పాటు తలనొప్పి, కంటి సమస్యలు లేదా నిద్రలేమి వంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందలకు గురిచేసే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. పని చేసే చోట సహోద్యోగులు లేదా పై అధికారులతో అనేక విభేదాలు తలెత్తే అవకాశం ఉంది.

కర్కాటక రాశి
ఈ నక్షత్ర సంచారం కారణంగా కర్కాటక రాశివారికి కూడా అనేక సమస్యలు వస్తాయి. వీరికి ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారుతాయి. అంతేకాకుండా కఠినమైన మాటల కారంగా ప్రాజెక్టులు కూడా దూరమవుతాయి. అలాగే మాటల్లో అనేక ఇబ్బందులు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ సమయంలో మాట్లాడే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో అనేక అప్పుల బాధలు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తీవ్ర సమస్యలు వస్తాయి.

మకర రాశి
కేతువు గ్రహం ప్రభావంతో మకర రాశివారికి కూడా అనేక రకాల సమస్యలు వస్తాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. వీరికి ఈ సమయంలో ఆర్థికపరంగా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టకపోవడం చాలా మంచిదని జ్యతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా స్టాక్‌ మార్కెట్స్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి అద్బుతమైన లాభాలు కలుగుతాయి. వీరికి భారీగా ఆర్థిక నష్టాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా ఇంట్లో వాతావరణం మరింత దిగజారుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రయాణాలు చేసే క్రమంలో తప్పకుండా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telugu Astrology
Rashi Phalalu