• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /లక్ష్మీనారాయణ రాజయోగంతో ఈ 4 రాశులకు బంపర్ లాభాలు.. డబ్బు సమస్యలకు చెక్!

లక్ష్మీనారాయణ రాజయోగంతో ఈ 4 రాశులకు బంపర్ లాభాలు.. డబ్బు సమస్యలకు చెక్!

Lakshmi Narayan Raj Yoga: శక్తివంతమైన లక్ష్మీనారాయణ యోగంతో ఈ కింది రాశులవారికి బంపర్‌ ఆర్థిక లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. వీరికి డబ్బు సంబంధిత సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అయితే, ఏయే రాశులవారికి ఎక్కువ లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Sep 21, 2026, 11:33 AM IST|Updated: Sep 21, 2026, 11:36 AM IST
joinshare
లక్ష్మీనారాయణ రాజయోగంతో ఈ 4 రాశులకు బంపర్ లాభాలు.. డబ్బు సమస్యలకు చెక్!
Image Credit: లక్ష్మీనారాయణ రాజయోగంతో ఈ 4 రాశులకు బంపర్ లాభాలు.. డబ్బు సమస్యలకు చెక్!

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Lakshmi Narayan Raj Yoga In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బుధ, శుక్ర గ్రహాల కలయిక చాలా శుభప్రదమైనదిగా భావిస్తూ ఉంటారు. ఈ రెండు గ్రహాలకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రెండిటి కలయికతో ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తంజావురి నాగరాజు శర్మ తెలిపారు. ఈ యోగం కారణంగా సంపద, ఆస్తి, విజయం, శ్రేయస్సుతో పాటు ఆనందం కూడా లభిస్తుందని ఆయన వెల్లడించారు.. ముఖ్యంగా ఎంతో శక్తివంతమైన పవర్‌ఫుల్‌ లక్ష్మీనారాయణ యోగంతో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఐదు రాశులవారికి బంపర్‌ లాభాలు కలిగే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. దీంతో పాటు వృత్తిపరంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్యులు తెలిపారు. అయితే, ఏయే రాశులవారికి ఈ యోగంతో బంపర్ ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి..

ఈ రాశులవారికి బంపర్ లాభాలే, లాభాలు:
తులారాశి
మోస్ట్ పవర్‌ఫుల్ లక్ష్మీ నారాయణ రాజయోగం ఎఫెక్ట్‌తో తులా రాశివారికి బోలేడు లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. వీరికి ఈ సమయంలో చాలా మంచి మంచి లాభాలు చేకూరే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యోగంలో నిలిచిపోయిన పనులు సులభంగా పూర్తవుతాయి. దీంతో పాటు కొత్త ఆస్తులు కూడా సులభంగా కొనుగోలు చేస్తారు. దీనితో పాటు పాత కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. ఈ రాజయోగంలో మీరు కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా కూడా పొందే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి.

వృషభ రాశి:
లక్ష్మీ నారాయణ రాజయోగంలో వృషభ రాశి వారికి ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి.. వీరికి ఈ సమయంలో అనేక సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో వస్తున్న సమస్యలు కూడా సులభంగా తొలగిపోయి. కొత్త కొత్త మార్పులు కూడా సులభంగా వస్తాయి. జీవితంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది.. ఈ సమయంలో సానుకూల మార్పులు వస్తాయని జ్యోతిష్యులు తెలిపారు.. ఈ యోగంతో వీరికి మంచి గోల్డెన్‌ డేస్‌ రావడం ప్రారంభమవుతాయి. ఎన్నో రకాల కుటుంబ సంబంధిత సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి.

సింహ రాశి:
ఈ పవర్‌ఫుల్‌ యోగంతో అద్భుతమైన పురోగతి కూడా లభించే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి సమాజంలో గౌరవంతో పాటు కీర్తి కూడా అనుకున్నంత స్థాయిలో సొంతం చేసుకుంటారు. వ్యాపారాల పరంగా వస్తున్న ఎన్నో రకాల సమస్యల కూడా సులభంగా తొలగిపోతాయి. అలాగే డబ్బులకు కూడా ఈ సమయంలో ఎలాంటి కోరత కూడా ఉండదు.. కాబట్టి మానసిక సమస్యలు కూడా సులభంగా తొలగిపోతాయి.

కన్యారాశి:
కన్యా రాశివారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. అంతేకాకుండా వీరికి కష్టానికి తగిన ప్రతిఫలం కూడా సులభంగా లభిస్తుంది. జీవితంలో అశాంతి కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఉద్యోగాల్లో కూడా అద్భుతమైన అవకాశాలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా జీతాల్లో భారీ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు కూడా కుదరడంతో బోలెడు లాభాలు సొంతం చేసుకుంటారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology