SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

నవంబర్ 22 నుంచి పవర్‌ఫుల్ లక్ష్మీనారాయణ రాజయోగం.. ఈ 4 రాశులకు జాక్‌పాట్!

Lakshmi Narayana Raja Yoga: మోస్ట్‌ పవర్‌ఫుల్ లక్ష్మీనారాయణ రాజయోగం ఎఫెక్ట్‌తో ఈ కింది రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. కోరుకున్న కోరికలు నెరవేరి.. భారీ మొత్తంలో ఆదాయం కూడా లభించబోతోంది. అయితే, ఏయే రాశులవారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుందో తెలుసుకుందాం.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 13, 2026, 10:08 AM IST | Updated: Nov 13, 2026, 10:09 AM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Lakshmi Narayana Raja Yoga Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని గ్రహాలు మానవ జీవితాలపై ఊహించని ప్రభావాన్ని చూపుతూ ఉంటారు. ముఖ్యంగా సంపద, విలాసాలకు కారకుడైన శుక్రుడు.. తెలివితేటలు, వ్యాపార  సూచికగా భావించే బుధ గ్రహాలను అత్యంత శుభప్రదమైన, శక్తివంతమైన గ్రహాలుగా చెప్పుకుంటారు. అయితే, ఈ గ్రహాల ప్రత్యేకమైన కలయిక కారణంగా ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. అయితే, ఈ యోగం నవంబర్‌ 22వ తేదిన ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా కోరుకుంటున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరుతాయి. అయితే, ఈ శక్తింవంతమైన యోగంతో ఏయే రాశులవారికి లాభదాయంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు..
వృషభ రాశి:
వృషభ రాశివారికి కూడా ఈ యోగం ప్రభావంతో అదృష్టం అద్బుతంగా పెరుగుతుంది. దీర్ఘకాలికంగా వస్తున్న ఎన్నో రకాల సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా ఆకస్మాత్తుగా తొలగిపోయే ఛాన్స్‌లు ఉన్నాయి. ముఖ్యంగా ప్రతిభకు తగ్గ గుర్తింపు కూడా తప్పకుండా లభించబోతోందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వ్యాపారంతో పాట వాణిజ్య పరంగా వస్తున్న సమస్యలు తొలగిపోయి.. లాభాలు రావడం కూడా చాలా వరకు ప్రారంభమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో సంతోషకరమైన జీవితాన్ని కూడా గడుపుతారు.

తులా రాశి:
మోస్ట్ పవర్‌ఫుల్‌ లక్ష్మీనారాయణ రాజయోగం ఎఫెక్ట్‌తో తులా రాశివారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి ఆర్థికపరమైన సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. భారీగా ఆదాయ వనరులు కూడా సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా అపార్థాలు కూడా సులభంగా తొలగిపోయి.. అనుకున్న ధన లాభాలు కూడా పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయం తప్పకుండా ఆనందంగా గడిపేందుకు ఇష్టపడతారు.

మేష రాశి:
శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఎఫెక్ట్‌తో మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి ఉద్యోగాల్లో అద్భుతమైన గుర్తింపు కూడా లబిస్తుంది. అంతేకాకుండా అనుకున్నంత స్థాయిలో లాభాలు కూడా పొందుతారు. వ్యాపారాల్లో నూతన అవకాశాలు కూడా లభిస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి భారీ లాభాలు కూడా పొందుతారు. అంతేకాకుండా బ్యాంకుల్లో పొదుపు కూడా భారీగా పెరుగుతుంది. ముఖ్యంగా కొత్త అవకాశాలు కూడా లభించే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

కన్యా రాశి:
కన్యా రాశివారికి కూడా ఆర్థికంగా దిమ్మతిరిగే ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా కొత్త ఆదాయ మార్గాలు కూడా సులభంగా లభిస్తాయి. వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడి.. అనుకున్నంత స్థాయిలో ధన లాభాలు కూడా సొంతం చేసుకుంటారు. అలాగే ఆలోచించి పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి దిమ్మతిరిగే ధన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు న్యాయపరమైన చిక్కుల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. మానసిక ప్రశాంతత కూడా విపరీతంగా పెరుగుతుంది. 
NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES