SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

వినాయకుడికి ఇష్టమైన ఈ 4 రాశులు.. ఇక బంపర్ లాభాలే!

Lord Ganesha Favorite Zodiac: వినాయకుడికి ఎంతో ఇష్టమైన రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా సులభంగా తొలగిపోతాయి. ముఖ్యంగా వీరికి కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అయితే, ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 15, 2026, 11:58 AM IST | Updated: Sep 15, 2026, 12:35 PM IST
Image Credit: వినాయకుడికి ఇష్టమైన ఈ 4 రాశులు.. ఇక బంపర్ లాభాలే!
Join

Lord Ganesha Favorite Zodiac 2026: హిందూ సంప్రాదాయం ప్రకారం.. వినాయకుడిని మొదటి దైవంగా భావించి పూజిస్తారు. ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు తప్పకుండా వినాయకుడిని పూజించడం ఆనవాయిగా వస్తోంది. అలాగే, గణేశుడి నామాన్ని స్మరిస్తూ.. ఎలాంటి పని ప్రారంభించిన.. అద్భుతమైన విజయాలు కలుగుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. అయితే, వినాయక చవితి నవరాత్రుల్లో భాగంగా స్వామివారిని పూజించడం వల్ల ఆయన ఆశీస్సులతో పాటు బుద్ధి, బలం, తెలివితేటలు అన్ని రెట్టింపు అవుతాయి.  అయితే, వినాయకుడి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కూడా చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా గణేషుడిని బుధగ్రహానికి కారకదైవంగా కూడా భావిస్తారు. కాబట్టి ఎల్లప్పుడు ఆ స్వామి కొన్ని రాశులవారికి ఊహించని లాభాలను అందిస్తాడని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆయన ఆనుగ్రహం వల్ల ఉద్యోగంలో అద్భుతమైన లాభాలతో పాటు కెరీర్‌లో మంచి మంచి ఫలితాలు రావడం ప్రారంభమవుతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ రాశులవారికి బంపర్‌ ప్రయోజనాలు:
మేష రాశి: 
వినాయకుడికి ఎంతో ఇష్టమైన రాశుల్లో మేష రాశి ఒకటి.. ఈ రాశివారికి ఎల్లప్పుడు గణేషుడి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా వీరికి వృత్తి, వ్యాపారాల పరంగా మంచి మంచి ఫలితాలు రావడం ప్రారంభమవుతాయి. అలాగే ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. జీవితంలో వీరు ఎలాంటి ప్రయత్నాలు చేసిన విజయాలు కలుగుతాయి. దీర్ఘకాలికంగా వస్తున్న మస్యలు కూడా దూరమవుతాయి.

మిథున రాశి:
గణేశుడి అనుగ్రహంతో మిథున రాశివారికి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరికి బుధ గ్రహం అనుగ్రహంలో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి తెలివితేటలు కూడా విపరీతంగా పెరుగుతాయి. వీరికి ఈ సమయంలో మేధస్సు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. పనుల్లో అద్భుతమైన విజయాలు కూడా సులభంగా సాధిస్తారు. ఆనందం కూడా రెట్టింపు అవుతుంది.

కుంభ రాశి: 
వినాయకుడి అనుగ్రహం వల్ల కుంభ రాశివారరికి బంపర్‌ లాభాలు కలుగుతాయి. ఈ రాశివారంటే వినాయకుడికి చాలా ఇష్టం.. కాబట్టి వీరికి ఎల్లప్పుడు ఆయన అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా అంతులేని అనుగ్రహం కూడా సులభంగా లభిస్తుంది. వీరికి అద్భుతమైన ప్రయోజనాలు కూడా లభిస్తాయని జ్యోతిష్యులు తెలుతున్నారు. డబ్బు సంబంధిత సమస్యలు కూడా సులభంగా నెరవేరుతాయి.

మకర రాశి: 
గజానుడి ఆశీస్సులతో మకర రాశివారికి కూడా ఊహించని లాభాలు కలుగుతాయి. అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. వీరికి భక్తిశ్రద్దలు కూడా లభిస్తాయి. ఉద్యోగాలతో పాటు వ్యాపారాల పరంగా బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వ్యాపారాల్లో అభివృద్ధి కూడా లభిస్తుంది. ఎన్నో రకాల సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. దీర్ఘకాలికంగా అనుకున్న పనుల్లో విజయాలు సాధిస్తారు. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES