• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /నవంబర్ 22 నుంచి మాలవ్య రాజయోగం.. ఈ 4 రాశులకు కనకవర్షమే! డబ్బు సమస్యలకు చెక్!

నవంబర్ 22 నుంచి మాలవ్య రాజయోగం.. ఈ 4 రాశులకు కనకవర్షమే! డబ్బు సమస్యలకు చెక్!

Malavya Rajyoga 2026: ఎంతో శక్తివంతమైన మాలవ్య రాజయోగం ఎఫెక్ట్‌తో ఈ కింది రాశులవారికి శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. డబ్బు పరంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి..

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 31, 2026, 09:49 AM IST|Updated: Oct 31, 2026, 09:51 AM IST
joinshare
నవంబర్ 22 నుంచి మాలవ్య రాజయోగం.. ఈ 4 రాశులకు కనకవర్షమే! డబ్బు సమస్యలకు చెక్!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
2027లో శని ప్రభావం.. ఈ రాశులవారు జాగ్రత్త!

2027లో శని ప్రభావం.. ఈ రాశులవారు జాగ్రత్త!

2

నవంబర్ 22 నుంచి మాలవ్య రాజయోగం.. ఈ 4 రాశులకు కనకవర్షమే! డబ్బు సమస్యలకు చెక్!

3

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ పోలింగ్‌కు సర్వం సిద్ధం.. రేపే పోలింగ్..

4

భూటాన్‌లో హిమనీనద సరస్సు విస్ఫోటం.. పర్వత ప్రాంతంలో విరుచుకుపడిన ప్రకృతి విపత్తు..

5

School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. 3 రోజులు స్కూళ్లకు సెలవులు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Malavya Rajyoga 2026 Telugu News: జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని చాలా శుభప్రదమైన గ్రహంగా పరిగణిస్తూ ఉంటారు. అంతేకాకుండా దీనిని శుభాలకు కారకుడిగా కూడా చెప్పుకుంటారు. దీనిని ప్రేమ, సౌందర్యం, వైభవంతో పాటు భౌతిక ఆనందానికి సూచికగా భావిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే నవంబర్‌ 22వ తేదిన శుక్రుడు తులా రాశిలోకి సంచారం చేయబోతున్నాడు.. ఈ సమయంలోనే ఎంతో శక్తివంతమైన  మాలవ్య రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో నాలుగు రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా డబ్బు పరంగా కొరత కూడా తీరిపోతుంది. అలాగే సంపాదన కూడా రెట్టింపు అవుతుంది. జీవితంలో ఆనందం ఊహించని స్థాయిలో పెరుగుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో? అద్భుతమైన ప్రయోజనాలు పొందే రాశులేవో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మాలవ్య రాజయోగంతో ఈ రాశులవారికి బంపర్‌ జాక్‌పాట్:
మకర రాశి
ఎంతో శక్తివంతమైన మాలవ్య రాజయోగంతో మకర రాశివారికి అద్భుతమైన పురోగతి కూడా లభిస్తుంది. అంతేకాకుండా డబ్బులు కూడా భారీ మొత్తంలో ఈ సమయంలో వీరికి చేతికి అందుతాయి. ముఖ్యంగా ఆదాయ వనరులు కూడా భారీ మొత్తంలో లభించే ఛాన్సులు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి ఈ సమయంలో వ్యాపారం వృద్ధి జరిగే ఛాన్స్‌లు ఉన్నాయి. అశాంతి నుంచి కూడా వీరికి ఉపశమనం కలుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మానసికంగా కూడా చాలా బాగుంటారు.

తులారాశి
శుక్రగ్రహం ప్రభావంతో ఈ సమయంలో భారీ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు కూడా సులభంగా తొలగిపోతాయి. ఈ సమయంలో వీరికి జీవితంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. పనుల్లో అద్బుతమైన లాభాలు కలుగుతాయి. కొత్త సంబంధాలు కూడా ఏర్పడతాయి. అలాగే ఆర్థిక సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది.

మేష రాశి
మాలవ్య రాజయోగం ఎఫెక్ట్‌తో మేష రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి వైవాహిక జీవితం చాలా ప్రయోజనాలు కలుగుతాయి. జీవితంలో విజయాలు కూడా సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు కూడా భారీ మొత్తంలో లభిస్తాయి. దీనితో పాటు ఉద్యోగంలో కూడా బంపర్‌ ప్రయోజనాలు కలుగుతాయి.. మీరు సంపాదించడానికి కొత్త మార్గాలను కూడా సులభంగా పొందుతారు. వ్యాపార వృద్ధి కూడా లభిస్తుంది.

కన్యారాశి
మోస్ట్ పవర్‌ఫుల్ మాలవ్య రాజయోగం ఎఫెక్ట్‌తో కన్యా రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యలు తెలుపుతున్నారు.. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా సులభంగా పొందుతారు. వ్యాపారంలో భారీ లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వ్యాపారాల పరంగా కొత్త క్లయింట్లు కూడా పొందుతారు. దీనితో పాటు డబ్బు కొరత కూడా ఉండకుండా ఉంటుంది.. ఆదాయం ఒకేసారి బాగా విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology
Astrological Remedies
Telugu Rasi Phalalu