• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /సింహరాశిలో గురు, కుజుల కలయిక.. ఈ 4 రాశుల వారికి తిరుగులేని డబ్బు, బంపర్ లాభాలు!

సింహరాశిలో గురు, కుజుల కలయిక.. ఈ 4 రాశుల వారికి తిరుగులేని డబ్బు, బంపర్ లాభాలు!

Mars And Jupiter Conjunction: నవంబర్ 12వ తేదీన రాశిలోకి కుజుడు ప్రవేశించాడు. అదే రాశిలో గురుగ్రహం కూడా సంచార దశలో ఉంది. దీని కారణంగా ఈ రెండు గ్రహాల కలయిక జరిగింది. దీంతో ఈ క్రింది రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు వచ్చాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 15, 2026, 08:39 AM IST|Updated: Nov 15, 2026, 08:41 AM IST
joinshare
సింహరాశిలో గురు, కుజుల కలయిక.. ఈ 4 రాశుల వారికి తిరుగులేని డబ్బు, బంపర్ లాభాలు!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
అదుర్స్‌కు సీక్వెల్‌గా ఎన్టీఆర్, అనిల్ రావిపూడి మూవీ ..?

అదుర్స్‌కు సీక్వెల్‌గా ఎన్టీఆర్, అనిల్ రావిపూడి మూవీ ..?

2

కార్తీక మాసంలో దీపదానం ఎలా చేయాలి? ఎవరికి దానం చేస్తే పుణ్యఫలం కలుగుతుంది?

3

తెలంగాణకు తుఫాన్ ఎఫెక్ట్.. నవంబర్ 20 నుంచి 22 వరకు భారీ వర్షాలు.. ఈ 6 జిల్లాలకు అలర్ట్!

4

కార్తీక మాసంలో తులసి ముందు నెయ్యి దీపం ఎందుకు వెలిగిస్తారు? అసలు రహస్యం ఇదే!

5

పుతిన్ దెబ్బకు భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mars And Jupiter Conjunction: నవంబర్ 12వ తేదీన జరిగిన కుజ గ్రహ సంచారం చాలా ప్రత్యేకమైనదిగా భావించవచ్చు. ఈ గ్రహం కర్కాటక రాశిని వదిలిపెట్టి.. సింహరాశిలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.. అయితే, ఈ సమయంలోనే గురు కుజ గ్రహాలు కలయిక జరిగిందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. బృహస్పతి గ్రహం ఇప్పటికే సింహరాశిలో సంచార దశలో కొనసాగుతుందని.. నవంబర్ 12వ తేదీన ఈ కుజ గ్రహం అక్కడికి వెళ్లడం కారణంగా.. ఈ రెండు గ్రహాల కలయిక జరిగిందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీనికి కారణంగా నాలుగు రాశుల వారికి అద్భుతమైన శుభ ఫలితాలు కలగబోతున్నాయని ఆయన అంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగాల్లో పురోగతి లభించడమే కాకుండా.. ధనానికి ఎలాంటి లోటు ఉండదని ఆయన చెబుతున్నారు. అయితే, ఏ రాశుల వారికి ఈ సమయం శుభప్రదంగా ఉంటుందో? అద్భుతమైన లాభాలు పొందే రాశులేవో తెలుసుకుందాం..

గురు కుజ గ్రహాల కలయికతో ఈ రాశుల వారికి లాభాలు..
కర్కాటక రాశి 
నవంబర్ 12వ తేదీ నుంచి గురుకుజ గ్రహాలు కలయిక కారణంగా కర్కాటక రాశి వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి జీవితంలోని అనేక సమస్యలు తొలగిపోతాయని జ్యోతిష్యులు నాగరాజ శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా అదృష్టం తోడు ఉండడం వల్ల ఎలాంటి పనులు చేసిన బంపర్ లాభాలు సొంతం చేసుకోగలుగుతారు. మీరు తప్పకుండా ఈ సమయంలో కొత్త ఇల్లు లేదా కార్లు కొనుగోలు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీంతోపాటు కుటుంబంలో ఆనందం విపరీతంగా పెరుగుతుంది. వివాదాలు కూడా తొలగిపోయి.. ఆందోళన పూర్తిగా తగ్గిపోతుందని జ్యోతిష్యులు చెబుతూ ఉన్నారు..

తులారాశి 
గురుకుజగ్రహాల కలయిక కారణంగా తులా రాశి వారికి జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. వీరికి ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొత్త పనులు ప్రారంభించాలనుకునే వ్యక్తులకు ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. దీంతోపాటు కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభించే ఛాన్సులు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటమే కాకుండా వీరి చేసే అన్ని ప్రయత్నాల్లో అదృష్టం కలిసి వచ్చి బంపర్ లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అన్ని ప్రధాన సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది..

వృశ్చిక రాశి 
గురుకుజగ్రహాల కలయికతో వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వృచ్చిక రాశి వారికి గొప్ప పురోగతి లభించడమే కాకుండా ఉద్యోగం కోసం చూస్తున్న వారికి తప్పకుండా మంచి కంపెనీల నుంచి ఆఫర్స్ లభించబోతున్నాయి. దీని కారణంగా ఆర్థిక పరిస్థితులను కూడా గతంలో కంటే ఇప్పుడు చాలా మెరుగుపడతాయి. డబ్బు కూడా లభించడంతో అనుకున్న పనులు సులభంగా చేయగలుగుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో తప్పకుండా విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగం కోసం పరీక్షలు రాయాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది.

సింహరాశి 
గురుకుజ గ్రహాలు కలయిక కారణంగా సింహరాశి వారికి అనేక రకాల రోజుల సమస్యల తప్పకుండా పరిష్కారం కాబోతున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి తప్పకుండా ఈ సమయంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగంలో పెద్ద పదవులు లభించడమే కాకుండా పదోన్నతులు కూడా తప్పకుండా లభించే ఛాన్సులు ఉన్నాయి. ఆయా సంస్థలతో వ్యాపారాలు చేసే వ్యక్తులకు కూడా బంపర్ లాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మిత్రులతో మంచి సమయాన్ని గడపడానికి ఈ సమయం చాలా శుభప్రదంగా మారుతుంది.
NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology
Telugu Rasi Phalalu