అక్టోబర్ 31 వరకు ఈ 4 రాశులకు అదృష్టమే అదృష్టం.. కుజ, గురు గ్రహాల ప్రభావంతో భారీ లాభాలు!
Mars And Jupiter Transit Effects: కుజ, గురు గ్రహాల ప్రభావం కారణంగా అక్టోబర్ 31వ తేదీ వరకు కొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుందని జ్యోతిష్యులు నాగరాజ శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు కూడా సాధించబోతున్నారు. అయితే, ఈ సమయంలో పురోగతిని సాధించే రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం..
Mars And Jupiter Transit Effects: జ్యోతిష్య శాస్త్రంలో కుజ గ్రహాన్ని అత్యంత బలమైన గ్రహంగా చెప్పుకుంటూ ఉంటారు. దీనిని ధైర్యం ఆత్మవిశ్వాసం సంపద బలానికి సూచికగా భావిస్తూ ఉంటారు. గురు గ్రహం విషయానికొస్తే.. అత్యంత శివప్రదమైన గ్రహాల్లో ఒకటిగా చెప్పుకుంటారు. గురుడిని జ్ఞానంతో పాటు తెలివితేటలు అదృష్టానికి సూచికగా భావిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే.. కుజ, గురు గ్రహాలు జంటగా ఏర్పడబోతున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. దీని ప్రభావం అక్టోబర్ 31వ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన అంటున్నారు. ముఖ్యంగా ఈ రెండు గ్రహాల ప్రభావంతో ఊహించని ధన లాభాలు కలగడమే కాకుండా ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఉద్యోగంలో పురోగతి లభించి వ్యాపారాల పరంగా భారీ లాభాలు చేకూరుతాయని ఆయన చెబుతున్నారు. అయితే, ఈ రెండు గ్రహాల ప్రభావంతో ఏ రాశుల వారికి ఎక్కువగా ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి..
ఈ రాశుల వారికి లాభాలు
కన్యారాశి
కన్యా రాశి వారికి కూడా ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో చాలా వరకు వీరు రాణించగలుగుతారు. అనుకున్న పనుల్లో విజయాలు సాధించి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. అలాగే గతంలో చేసిన కొన్ని పనుల ఫలితంగా విశేషమైన లాభాలు సొంతం చేసుకుంటారు. కోరుకున్న కోరికలు నెరవేరి ఫలితంగా అద్భుతమైన ధన లాభాలు పొందగలుగుతారు. ఉద్యోగాలు చేస్తున్న వారికి కార్యాలయంలో విశేషమైన లాభాలు చేకూరుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
సింహరాశి
రాశిలో జన్మించిన వ్యక్తులకు సూర్య, కుజ గ్రహాల కలయిక కారణంగా ఈ సమయంలో విశేషమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి అద్భుతమైన పురోగతి కూడా లభించబోతోంది. అలాగే అనేక రకాల సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. వ్యాపారాల పరంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. వ్యాపార వృత్తి లభించడమే కాకుండా కుటుంబంలో అనుకున్న లాభాలు పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసం కూడా విపరీతంగా పెరిగి అనేక పనుల్లో విజయాలు సాధించగలుగుతారు.
మేషరాశి
కుజ గురు గ్రహాల ప్రభావం కారణంగా మేష రాశి వారికి ఆర్థికంగా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా డబ్బు పరంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారం కాబోతున్నాయి. అలాగే కోరత కూడా తొలగిపోయి.. వీరు తమకు నచ్చిన పనులను కూడా చేయగలుగుతారు. కొత్త ఆధారి వనరులు లభించడమే కాకుండా జీవితంలో డబ్బులు ఊహించని స్థాయిలో తిరిగి వస్తాయి. ప్రధాన సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు గొప్ప పరిష్కారం కూడా దొరుకుతుంది. అదృష్టం కలిసి రావడంతో అన్ని రకాల పనులు సులభంగా చేయగలుగుతారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయంలో ఊహించని లాభాలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డబ్బు పరంగా కోరత తీరిపోయి.. పెద్ద సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో అద్భుతమైన ప్రమోషన్స్ లభించడమే కాకుండా.. జీతాలు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. అంతేకాకుండా కుటుంబంలో ఈ సమయంలో మంచి రోజులు రావడం ప్రారంభమౌతాయి. అలాగే ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవడం వల్ల విశేషమైన లాభాలు పొందుతారు.
గమనిక..