SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

నవంబర్ 12 వరకు ఈ 4 రాశులకు కుజుడి అనుగ్రహం.. ఉద్యోగం, వ్యాపారాల్లో భారీ లాభాలు!

Mars Transit Effect: కర్కాటక రాశిలో కుజుడు నవంబర్‌ 12వ తేది వరకు సంచారం కొనసాగిస్తాడు.. దీంతో అప్పటి వరకు ఈ కింది రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి ఆర్థికంగా కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 06, 2026, 09:49 AM IST | Updated: Nov 06, 2026, 09:51 AM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Mars Transit Effect: జ్యోతిష్య శాస్త్రంలో కుజుడిని చాలా శక్తివంతమైన గ్రహంగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఈ గ్రహాన్ని ధైర్యం, బలం, శౌర్యం, భూమి, సంపదలకు సూచికగా చెప్పుకుంటారు. అలాంటి ఈ గ్రహం సంచారం చేస్తే మొత్తం అన్ని రాశులవారిపై ప్రభావం పడుతుందని జ్యోతిష్య పండితులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. కుజుడు ఇప్పుడు కర్కాటక రాశిలో కొనసాగుతున్నాడు. నవంబర్ 12వ తేది వరకు ఇక్కడే కొనసాగుతాడని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీని కారణంగా ఆర్థిక పరిస్థితులు కూడా క్రమంగా మెరుపడి రాబోతున్నాయి. అంతేకాకుండా ఉద్యోగాల పరంగా కూడా అద్భుతమైన పదోన్నతులు కూడా లభిస్తాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
వృశ్చిక రాశి
కుజుడి ప్రభావం వల్ల వృశ్చిక రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి అద్భుతమైన పురోగతి కూడా లభిస్తుంది. మనస్సు కూడా చాలా ప్రశాంతతంగా కొనసాగుతుంది. అలాగే ఏవైనా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అద్భుతమైన లాభాలు కూడా సొంతం చేసుకుంటారు. ఈ సమయంలో ఉద్యోగంలో అద్బుతమైన అవకాశాలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా పాత వ్యాపారాల నుంచి లాభాలు రావడం ప్రారంభమవుతాయి. దీంతో పాటు లాభాలు భారీగా రావడం కూడా ప్రారంభమవుతాయి.

మీన రాశి
కుజుడి సంచారంతో మీన రాశివారికి కూడా చాలా లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి చాలా కాలంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారం కాబోతున్నాయి. అంతేకాకుండా అనేక రకాల సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. ఈ సమయంలో వ్యాపారాలు కూడా చాలా వరకు లాభదాయంగా ఉంటాయి. వ్యాపారాల్లో కొత్త కొత్త కీలక ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. అంతేకాకుండా ప్రాజెక్టులలో పనులు చేయడం వల్ల డబ్బులు కూడా సులభంగా లబిస్తాయి.

మేష రాశి
పవర్‌ఫుల్ కుజ గ్రహం ఎఫెక్ట్‌తో మేష రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి నవంబర్‌ 12వ తేది వరకు సంతోషకరమైన రోజులు గడుపుతారు. అంతేకాకుండా కార్యాలయాల్లో కూడా పని తగ్గ ప్రశంసలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బాధ్యతులు కూడా పొంది.. అన్ని పనుల్లో కీలకమైన విజయాలు కూడా సాధిస్తారు. ఈ సమయంలో నిలిపోయిన పనులు కూడా చాలా వరకు ప్రారంభమవుతాయి. పైఅధికారుల నుంచి సపోర్ట్‌ లభించి.. సంబంధాలు కూడా చాలా వరకు మెరుగుపడతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

ధనుస్సు రాశి
కుజ గ్రహ సంచారం వల్ల ఎక్కువగా ధనుస్సు రాశి వారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి ఆర్థిక పరిస్థితులు చాలా వరకు మెరుగుపడడమే కాకుండా బ్యాంకు సంబంధిత సమస్యలు కూడా చాలా వరకు తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ సమయంలో మీ పనికి గుర్తింపు కూడా సులభంగా లభిస్తుంది.. ఉద్యోగాలు చేసేవారికి కొత్త పెద్ద బాధ్యతలు కూడా సులభంగా లభిస్తాయి. జీతం పెరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వ్యాపారాల పరంగా కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది.  

NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES