SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

బుధుడి ఉదయంతో ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే.. డబ్బు సమస్యలన్నీ దూరం!

Mercury Rise 2026: బుధుడు ఉదయించడం వల్ల ఈ కింది రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆర్థికంగా వస్తున్న అనేక రకాల సమస్యలు కూడా దూరమవుతాయి. ముఖ్యంగా పనుల పరంగా బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 13, 2026, 08:51 AM IST | Updated: Nov 13, 2026, 08:53 AM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Mercury Rise 2026: బుధగ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాన్ని తెలివితేటలు, వాక్చాతుర్యం, వ్యాపారంతో పాటు ఆర్థిక వ్యవహారాలకు సూచికగా పరిగణిస్తాడు.. బుధ గ్రహం సక్రమ మార్గంలోకి వచ్చింది. అయితే, బుధుడి మార్పుల కారణంగా కొన్ని రాశులవారికి ఈ సమయంలో ఆర్థికంగా, వ్యాపారాల పరంగా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అదృష్టం పరంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి..

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
మిథున రాశి:
బుధుడి ప్రభావంతో మిథున రాశివారికి చాలా వరకు కలిసి వస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థిక పరిస్థితులు కూడా దూరమవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు కూడా ఏర్పడే ఛాన్స్‌లు ఉన్నాయి. గత కొంతకాలంగా వేధిస్తున్న డబ్బు సంబంధిత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ పరంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. దీంతో పాటు ఇంట్లో కూడా ప్రశాంతమైన వాతావరణంగా కూడా దూరమవుతాయి.

కన్యా రాశి:
బుధుడి ఉదయం వల్ల కన్యా రాశివారికి అనేక రకాల సమస్యలు కూడా దూరమవుతాయి. మాట తీరుతో ప్రవర్తన కూడా మారే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు కుటుంబ సభ్యుల మధ్య వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా ఉద్యోగాల పరంగా వస్తున్న అన్ని సమస్యలు కూడా దూరమవుతాయి. దీంతో పాటు వ్యాపారాలతో పాటు ఉద్యోగాలు చేయాలనుకునేవారికి ఆర్థిక లాబాలు కూడా కలిగే ఛాన్స్‌లు ఉన్నాయి.

కర్కాటక రాశి:
శక్తివంతమైన బుధుడి ప్రభావంతో కర్కాటక రాశివారికి కూడా ఈ సమయం అత్యంత శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా భూమికి సంబంధించిన సమస్యలు కూడా  తొలగిపోతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఉద్యోగాలు చేసేవారికి అధికారుల నుంచి ప్రశంసలు కూడా లభిస్తాయి. దీంతో పాటు కొత్త ఉద్యోగాలు చేసేవారికి మంచి లాభాలు కలుగుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా ఆశించిన ప్రయోజనాలు కలుగుతాయి.

ధనుస్సు రాశి:
బుధ గ్రహం ఎఫెక్ట్‌తో ధనుస్సు రాశివారికి కూడా అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. వ్యాపారాల పరంగా ఊహించని ధన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నాయి. ఆర్థికంగా వస్తున్న దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయి. ఈ సమయంలో ఎలాంటి కీలక పనులు చేసిన బంపర్‌ లాభాలు పొందుతారు. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారి కోరికలు కూడా నెరవేరుతాయి. అనుకోకుండా తీసుకున్న నిర్ణయాల్లో కూడా విజయాలు సాధిస్తారు.

వృషభ రాశి:
వృషభ రాశివారికి బుధగ్రహం ఎఫెక్ట్‌తో అద్భుతమైన ఫలితాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు కూడా బలంగా మారే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. బ్యాంకింగ్‌తో పాటు ఇతర రంగాల్లో ఉన్నవారికి దిమ్మతిరిగే లాభాలు కలిగే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. ఉద్యోగాల పరంగా కూడా ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలపుతున్నారు. 

NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES