57 రోజుల పాటు బుధుడి మహా అద్బుతం.. ఈ 4 రాశుల వారికి బంపర్ లాభాలు!
Mercury Transit Effect: బుధుడి దీర్ఘకాలిక సంచారంతో కొన్ని రాశులవారికి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. అయితే, ఏయే రాశులవారికి బంపర్ లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Mercury Transit Effect 2026: నవగ్రహాల్లో బుధుడిని రాజకుమారుడిగా భావిస్తూ ఉంటారు. అందుకే ఈ గ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. ఇదిలా ఉంటే బుధుడు తులా రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అయితే, ఈ గ్రహం ఏ రాశిలోనైనా దాదాపు 23 నుంచి 27 రోజులు మాత్రమే ఉంటుంది. అయితే, ఈ సారి మాత్రం బుధుడి సంచారం సుదీర్ఘకాలంగా సాగుతుందని జ్యోతిస్యులు తెలుపుతున్నారు. సెప్టెంబర్ 26న తులా రాశిలోకి ప్రవేశించిన బుధుడు.. వచ్చే డిసెంబర్ 2 వరకు దాదాపు 57 రోజుల పాటు ఇదే రాశిలో సంచార దశలో కొనసాగుతుందని నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో వృత్తిపరంగా, వ్యాపారం, ఉద్యోగం పరంగా ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అదృష్ట రాశులవారు వీరే..
మిథున రాశి:
మిథున రాశివారికి బుధుడు అధిపతిగా కొనసాగుతూ ఉంటాడు. అయితే, ఈ సమయంలో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పోటీపరీక్షల్లో కూడా ఊహించని విజయాలు సాధిస్తారు. అలాగే ఉద్యోగాల్లో మంచి మంచి ప్రమోషన్స్ కలుగుతాయి. జీతాలు కూడా వీరికి పెరుగుతాయి.
సింహ రాశి:
సింహ రాశివారికి కూడా వ్యాపారాల పరంగా విశేషమైన లాభాలు కలుగుతాయి. వీరికి ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవ్వడం వల్ల అనుకున్న పనుల్లో ఊహించని విజయాలు కూడా సాధిస్తారు. అనవసర ఖర్చులు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. వీరికి అనుకున్నంత స్థాయిలో బ్యాంక్ బ్యాలెన్స్ కూడా రెట్టింపు అవుతుంది. తోబుట్టువుల నుంచి కూడా అద్భుతమైన సహకారం లభిస్తుంది.
కన్యా రాశి:
కన్యా రాశివారికి కూడా బుధుడి సంచారం ప్రభావంతో నిలిపోయిన పనులు కూడా మళ్లీ రన్ అయ్యి.. పూర్తి కూడా అవుతాయి. అంతేకాకుండా వీరికి కమ్యూనికేషన్ కూడా చాలా అద్భుతంగా పెరుగుతుంది. బాకీలు కూడా చేతికి అందుతాయి.. ఇతరుల నుంచి కూడా బోలెడు లాభాలు పొందుతారని జ్యోతిష్యులు నాగరాజు శర్మ కూడా తెలిపారు.
మకర రాశి:
ఈ మకర రాశివారికి కూడా అద్భుతమైన లాభాలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి అభివృద్ధి కూడా చాలా వరకు కనిపిస్తుంది. పై అధికారుల నుంచి మంచి మంచి ప్రశంసలు కూడా పొందుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అనుకున్న పనుల్లో విజయాలు కూడా సాధిస్తారు.
గమనిక..