• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /గురు నక్షత్రంలోకి బుధుడు.. ఈ 4 రాశుల జీవితాల్లో ఊహించని శుభపరిణామాలు!

గురు నక్షత్రంలోకి బుధుడు.. ఈ 4 రాశుల జీవితాల్లో ఊహించని శుభపరిణామాలు!

Mercury Transit: నవంబర్ 25వ తేదీన బుధుడు వైశాక నక్షత్రంలోకి ప్రవేశించబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా కోరుకున్న ప్రతి కోరిక కూడా సులభంగా నెరవేరుతుంది.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 20, 2026, 10:02 IST|Updated: Nov 20, 2026, 10:04 IST
joinshare
గురు నక్షత్రంలోకి బుధుడు.. ఈ 4 రాశుల జీవితాల్లో ఊహించని శుభపరిణామాలు!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mercury Transit: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల కదలికలు, వాటి నక్షత్ర మార్పులకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. వీటి ప్రభావం మానవ జీవితాల్లో ఊహించని మార్పులు తీసుకు వస్తుంది. ముఖ్యంగా తెలివితేటలు, వ్యాపారం, వాక్కుతో పాటు ఆర్థిక వ్యవహారాలకు కారకుడిగా భావించే బుధ గ్రహం సంచారం చేసిన ప్రతిసారి మొత్తం అన్ని రాశులవారు ప్రభావితం అవుతూ ఉంటారు. ఈ నవంబర్ నెల చివర్లో జరగబోయే గ్రహ సంచారం మొత్తం అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది.

2026 నవంబర్ 25వ తేదీ మధ్యాహ్నం బుధుడు విశాఖ నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు.. విశేషమేమిటంటే.. ఈ నక్షత్రానికి అధిపతిగా దేవగురువైన బృహస్పతి వ్యవహరిస్తూ ఉంటాడు.. బుధుడు డిసెంబర్ 4వ తేదీ వరకు ఇదే నక్షత్రంలో సంచార దశలో కొనసాగుతాడని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. జ్ఞానానికి అధిపతి అయిన గురుడి నక్షత్రంలోకి బుధుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి విశేషమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా, వృత్తిపరంగా విశేషమైన లాభాలు కలిగే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

ఈ రాశులవారికి బుధుడి అనుగ్రహం..
మీన రాశి:
గురుడి ఆధిపత్యం కలిగిన మీన రాశి వారికి గురు నక్షత్రంలోకి బుధుడు ప్రవేశించడం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.. గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న అనేక రకాల గడ్డు పరిస్థితులు కూడా సులభంగా తొలగిపోతాయి. ఈ సమయంలో తప్పకుండా మంచి రోజులు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో పాటు తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వ్యక్తిగత జీవితంలో ఆనందం విపరీతంగా పెరుగుతుంది.

ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో తప్పకుండా ఆత్మవిశ్వాసంతో పాటు అద్భుతమైన విజయాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆఫీసులో ఎదురవుతున్న రాజకీయాలు, ఇబ్బందుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభించే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మీ పనితీరుకు తగిన గుర్తింపు కూడా తప్పకుండా లభించే అవకాశాలు కూడా ఉన్నాయి.. ఆర్థికంగా ఉన్న చిక్కులన్నీ తొలగిపోయి.. చేతికి డబ్బు తప్పకుండా అందుతాయి.. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయంగా భావించవచ్చు..

మిథున రాశి:
మిథున రాశివారికి కూడా బుధుడి అనుగ్రహం చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి ఈ సమయంలో సకల శుభాలు కూడా చేకూరే ఛాన్స్‌లు ఉన్నాయి. నిలిచిపోయిన పనులు వేగవంతమవుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభను తగ్గ గుర్తింపు కూడా సులభంగా లభిస్తుంది. వీరికి ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్స్‌ కూడా సులభంగా లభించే అవకాశాలు ఉన్నాయి. కేవలం ఒకే మార్గంలో కాకుండా.. కొత్త ఆదాయ వనరులు ఏర్పడి ఆర్థిక లోటు పూర్తిగా తీరిపోయే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

మకర రాశి:
బుధుని నక్షత్ర సంచారం మకర రాశి వారికి ఒక వరంగా మారబోతోందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఉన్నతాధికారుల ప్రశంసలతో కూడా సులభంగా లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండి వేధిస్తున్న పనులన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ సమయంలో తప్పకుండా పూర్తయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం స్వర్ణయుగం అని చెప్పవచ్చు.. కొత్త ఒప్పందాల నుంచి భారీ లాభాలు కూడా సొంతం చేసుకుంటారు. అంతేకాకుండా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కూడా నెలకొంటుంది.

NOTE:
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Rashi Phalalu