• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /నవంబర్‌లో ఈ రాశులకు జాక్‌పాట్.. అదృష్టమే.. అదృష్టం!

నవంబర్‌లో ఈ రాశులకు జాక్‌పాట్.. అదృష్టమే.. అదృష్టం!

November 2026 Horoscope: నవంబర్‌లో అనేక శుభ గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. ఫలితంగా కొన్ని రాశులవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అయితే, ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో నాగరాజు శర్మ తెలిపిన వివరాల ప్రకారం తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 26, 2026, 09:37 AM IST|Updated: Oct 26, 2026, 09:38 AM IST
joinshare
నవంబర్‌లో ఈ రాశులకు జాక్‌పాట్.. అదృష్టమే.. అదృష్టం!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
తలుపులు, లైట్లు లేని టాయిలెట్లు.. హైదరాబాద్ బస్తీల్లో ఆడపిల్లల పీరియడ్స్ కష్టాలపై షాకింగ్ రిపోర్ట్..!!

తలుపులు, లైట్లు లేని టాయిలెట్లు.. హైదరాబాద్ బస్తీల్లో ఆడపిల్లల పీరియడ్స్ కష్టాలపై షాకింగ్ రిపోర్ట్..!!

2

శని నక్షత్ర సంచారంతో 107 రోజుల పాటు అదృష్టం? ఈ 4 రాశులవారికి జాక్‌పాట్ టైమ్!

3

ఏపీ వైపు భారీ తుపాను.. 140 కి.మీ వేగంతో ఈదురు గాలులు.. 5 జిల్లాలకు భారీ వర్షాలు..

4

ప్రిన్సిపాళ్ల సామూహిక తిరుగుబాటు.. మూకుమ్మడిగా సెలవులకు నిర్ణయం!

5

నవంబర్‌లో ఈ రాశులకు జాక్‌పాట్.. అదృష్టమే.. అదృష్టం!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

November 2026 Horoscope Telugu: ఈ ఏడాదిలో నవంబర్‌ నెలకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే, ఈ నెలలో అనేక గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని శుభ గ్రహాలు తిరోగమనం నుంచి సక్రమ మార్గంలోకి రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ నెలలో బుధుడితో పాటు శుక్ర గ్రహాల రాశి సంచారం చేయబోతున్నాయి. సూర్యుడు రాశి సంచారం చేయబోతున్నాడు.. కుజుడితో పాటు గురు గ్రహాల కదలికలు కూడా ఉంటాయి. దీని కారణంగా ఈ నెలలో కొన్ని రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వృత్తిపరంగా కూడా అనేక సమస్యలు కూడా దూరమవుతాయి. వ్యాపారాల్లో కూడా అద్భుతమైన శుభవార్తలు కూడా వింటారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో? అద్బుతమైన ప్రయోజనాలు పొందే రాశులేవో జ్యోతిష్యులు నాగరాజు శర్మ వెల్లడించిన వివరాల్లో తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్‌ జాక్‌ఫాట్:
మేష రాశి
నవంబర్‌ నెలలో మేష రాశివారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. వీరికి కోరుకుంటున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరుతాయి. వీరికి పనిలో పురోగతి కూడా ఊహించని స్థాయిలో లభిస్తుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అంతేకాకుండా  కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి.. వీరికి ఈ సమయంలో ఉద్యోగం మారే అవకాశం కూడా అద్భుతంగా కనిపిస్తుంది. వ్యాపారాల్లో భారీ లాభాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా అత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది.

వృశ్చిక రాశి
నవంబర్ 2026లో వృశ్చిక రాశివారికి కూడా బంపర్‌ లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి ఈ సమయంలో కొత్త కొత్త ఆఫర్స్‌ కూడా లభిస్తాయి. చాలా కాలంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోయి.. డబ్బులు కూడా తిరిగి పొందుతారు. అంతేకాకుండా కొత్త కొత్త ప్రాజెక్ట్‌లు కూడా లభించి.. బంపర్‌ ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. వ్యాపారాలు చేసేవారికి కొత్త ప్రాజెక్ట్‌లు కూడా లభిస్తాయి. అంతేకాకుండా కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది.

సింహ రాశి
నవంబర్‌లో సింహ రాశివారికి కూడా బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా సీనియర్‌ ఉద్యోగుల నుంచి కూడా ఊహించని సపోర్ట్‌ కూడా లభిస్తుంది. అంతేకాకుండా అద్భుతమైన పదోన్నతులు కూడా లబిస్తాయి. అలాగే వీరికి బాధ్యతులు కూడా సులభంగా పెరుగుతాయి. సులభంగా డబ్బు కొరత కూడా తొలగిపోతుంది. వీరికి ఉద్యోగాల పరంగా బ్యాంకు ఖాతాలోకి బోనస్‌లు కూడా వచ్చిపడతాయి. కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది..

మకర రాశి
నవంబర్‌ నెల మకర రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి కార్యాలయంలో అద్భుతమైన పేరు, ప్రతిష్టలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా మీ బాస్‌ వద్ద కూడా గుర్తింపు లభిస్తుంది. ఆయనతో మీరు ఫోన్‌ చేసి మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో అద్భుతమైన పదోన్నతులు కూడా లభిస్తాయి. నవంబర్‌ నెలలో రుణ సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి.. అలాగే పెద్ద సమస్యల నుంచి బయటపడే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 

గమనిక..


 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telugu Rasi Phalalu
Telugu Astrology