Gajakesari Rajyoga Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహ సంచారాలకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా అక్టోబర్ నెలలో జరిగే సంచారాలకు చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఇదిలా ఉంటే అక్టోబర్ 4వ తేదీకి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత సంతరించుకోబోతోందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఇదే రోజు చంద్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేస్తాడు.. అయితే, చంద్రుడు, గురుగ్రహాల కలయిక కూడా జరుగుతుంది. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశులవారికి అద్భుతమైన పురోగతి లభించడమే కాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అకస్మాత్తుగా డబ్బులు కూడా సులభంగా తిరిగి వస్తాయి. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. వృత్తిపరంగా మంచి పురోగతి కూడా లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందే రాశులేవో? వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మేష రాశి:
మోస్ట్ పవర్‌ఫుల్ గజకేసరి రాజయోగం ఎఫెక్ట్‌తో మేష రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోందని జ్యోతిష్యలు నాగరాజు శర్మ తెలిపారు. వీరికి ఈ సమయంలో ఉద్యోగంలో పెద్ద ప్రమోషన్స్ కూడా సులభంగా లభిస్తాయి. అంతేకాకుండా కొత్త ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహించలానుకుంటున్నవారికి సంబంధించిన కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా జీతాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఈ సమయంలో అనుకున్నదాని కంటే ఎక్కువ ధన లాభాలు కూడా సొంతం చేసుకుంటారు. వీరికి విపరీతంగా ఆదాయం కూడా పెరుగుతుంది. దీనితో పాటు, విపరీతంగా బ్యాంకు బ్యాలెన్స్ కూడా రెట్టింపు అవుతుంది.. ఊహించని దానికంటే ఎక్కువ మోతాదులో డబ్బులు కూడా పొందుతారు.
మిథున రాశి:
గజకేసరి రాజయోగం ప్రభావంతో మిథున రాశివారికి కూడా అద్బుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి కుటుంబంలో అద్భుతమైన ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారికి ఈ సమయం ఎంతో బాగుంటుంది. అలాగే పాత వ్యాపారాల్లో భారీ లాభాలు కూడా కలుగుతాయి. వీరికి ఈ సమయంలో ఉద్యోగంలో కూడా ఊహించని మార్పులు వస్తాయి. పాత వ్యాపారాల్లో అనుకున్నంత స్థాయిలో బంపర్ లాభాలు కూడా పొందుతారు. ముఖ్యంగా వీరికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. జీవితంలో వస్తున్న కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
కర్కాటక రాశి:
అత్యంత శక్తివంతమైన గజకేసరి రాజయోగం కారణంగా కర్కాటక రాశివారికి కూడా బోలెడు లాబాలు కలుగుతాయి. జీవితంలో వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారం కాబోతున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. వీరికి ఉద్యోగాల్లో అద్భుతమైన పదోన్నతులు కూడా లభించబోతున్నయి. వీరు కూడా ఉన్న స్థాయి వ్యక్తులతో మంచి సంబంధాలు కూడా పొందుతారు. అలాగే ఆందోళనతో పాటు ఇతర సమస్యలతో బాధపడేవారికి.. కీర్తి ప్రతిష్టలు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతాయి. ముఖ్యంగా ఆదాయం కూడా పెరుగుతుంది.
కుంభ రాశి:
ఎంతో శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఎఫెక్ట్‌తో కుంభ రాశివారికి ఆర్థిక పరంగా చాలా లాభాలు కలుగుతాయి. వీరికి ఈ సమయంలో వస్తున్న అనేక సమస్యలు కూడా దూరమవుతాయి. గతంలో ఉన్న పాత సమస్యల నుంచి కూడా ఊహించని స్థాయిలో ఉపశమనం కూడా లభిస్తుంది. వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో కొన్ని లాభాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. ఎప్పటి నుంచో తీవ్ర సమస్యలతో బాధపడుతున్నవారికి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి..
గమనిక.. 