SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

రాహువు సంచారంతో అదృష్టం మారుతుందా.. కన్య, మేషం, తులా రాశుల వారికి ఎలాంటి ఫలితాలు?

Rahu Transit 2026: డిసెంబర్‌ 5వ తేది రాహువు గ్రహం మకర రాశిలోకి వెళ్లడం కారణంగా కొన్ని రాశులవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుందని ఆర్థికంగా వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. డబ్బు పరంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి.

Reported By Dharmaraju Dhurishetty
Published: Oct 10, 2026, 10:29 AM IST | Updated: Oct 10, 2026, 10:31 AM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Rahu Transit 2026 Effect: జ్యోతిష్య శాస్త్రంలో రాహువు గ్రహాన్ని అత్యంత కీడు గ్రహంగా చెప్పుకుంటారు. దీనిని అంతుచిక్కని గ్రహంగా కూడా పరిగణిస్తూ ఉంటారని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.  ఈ గ్రహం ప్రభావంతో ఏ రాశులవారి జీవితాల్లోనైనా కీలక మార్పులు వస్తూ ఉంటాయి. అందుకే రాహువు గ్రహం సంచారం అత్యంత కీలకమైనదిగా భావిస్తూ ఉంటారు. అయితే, డిసెంబర్‌ 5వ తేది రాహువు మకర రాశిలోకి సంచారం చేయబోతోంది. ఈ గ్రహం మే 24వ తేది వరకు ఇదే రాశిలో కొనసాగుతూ ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీని ఫలితంగా 4 రాశులవారికి బంపర్ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి ఆకస్మిక ధన లాభాలు కలగడమే కాకుండా కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. అనేక ఇబ్బందులు కూడా సులభంగా దూరమవుతాయి. ఈ సమయాన్ని వినియోగించడం వల్ల కొన్ని రాశులవారికి ఊహించని ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశులవారికి బంపర్‌ ప్రయోజనాలు:
కన్యరాశి:
రాహువు ప్రభావంతో కన్య రాశివారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి ఉద్యోగాల పరంగా వస్తున్న ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా కెరీర్‌ పరంగా వస్తున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతున్నాయి. అంతేకాకుండా వీరికి ఈ సమయంలో తప్పకుండా అద్బుతమైన పదోన్నతులు కూడా కలుగుతాయి. వీరికి అనేక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయ. ఆర్థిక పరిస్థితులు కూడా గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. దీంతో పాటు కోర్టు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వ్యక్తులకు కూడా ఉపశమనం కలుగుతుంది. ఆకస్మాత్తుగా అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది.

మేష రాశి:
మోస్ట్ పవర్‌ఫుల్‌ రాహువు సంచారం ఎఫెక్ట్‌తో మేష రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి ఈ సమయంలో అనేక శుభఫలితాలు రావడం ప్రారంభమవుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో జీవితంలో ఆకస్మిక మార్పులు వస్తాయి. అదృష్టం కూడా విపరీతంగా పెరిగి.. అనుకున్న పనుల్లో విజయాలు సాధిస్తారు. డబ్బు పరంగా కూడా ఎలాంటి కోరత ఉండదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. మానసిక స్థితి కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. జీవితంలో సంక్లిష్ట పరిస్థితులు కూడా చాలా వరకు తొలగిపోతాయి.

తులారాశి:
రాహువు ప్రభావంతో తులా రాశివారికి బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా మానసిక ప్రశాంతత కూడా రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో భూమి, ఇళ్లు కొనుగోలు చేసేవారికి అనేక సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. వ్యాపారాల పరంగా వస్తున్న ఇబ్బందులు కూడా పూర్తిగా తొగిపోతాయి. ముఖ్యంగా ఈ సమయంలో అనుకోని ధన లాభాలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

గమనిక..


 
Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES