SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Pitru Paksha 2026: సర్వ పితృ అమావాస్య ప్రభావం.. ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభంతో పాటు డబుల్ జాక్ పాట్.!.. మీరున్నారా..?..

Sarva pitru amavasya effect: సర్వ పితృ అమావాస్యను మనం అక్టోబర్ 10న జరుపుకుంటాం. దీని ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని రాశులకు ఊహించని ధనలాభాలు కల్గుతాయి.

Written By Inamdar Paresh
Published: Oct 07, 2026, 04:27 PM IST | Updated: Oct 07, 2026, 04:34 PM IST
Image Credit: amavasya(file)
Join

Sarva Pitru paksha Amavasya Lucky zodiac signs: ప్రస్తుతం మనం పితృ పక్షాల్లో ఉన్నాం. ఈ పదిహేను రోజుల పాటు చనిపోయిన మన పూర్వీకుల కోసం పిండ ప్రదానాలు, తిలతర్పణాలు చేయాలని చెప్తుంటారు. ముఖ్యంగా చనిపోయిన వారి తిథుల రోజున పిండప్రదానాలు చేయాలంటారు. అయితే ఎవరికైతే చనిపోయిన తిథులు తెలియకుంటే సర్వ పితృ అమావాస్య రోజున మనం చేసుకొవచ్చని చెప్తారు. 

మనం ఈసారి సర్వ పితృ అమావాస్యను అక్టోబర్ 10న జరుపుకుంటాం. అది కూడా శనివారం రోజున కలిసి రావడంను అత్యంత అరుదైనదిగా చెప్తారు. అయితే ఈ రోజున పిండ ప్రదానం, తిలతర్పణాలు చేస్తే వెయ్యిరెట్లు గొప్ప ఫలితాలు కల్గుతాయని జ్యోతిష్య పండితుల చెబుతున్నారు. 

ఈ క్రమంలో జ్యోతిష్య పండితుల ప్రకారం సర్వ పితృ అమావాస్య వల్ల ద్వాదశ రాశులల్లో కొన్ని రాశులకు ఊహించని ధనలాభంతో పాటు జీవితంలో గొప్ప మార్పులు వస్తాయి.  ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మేషం.. ఈ రాశులకు జీవితంలో గొప్ప మార్పులు కల్గుతాయి. కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాదనుకున్న రుణాలు వస్తాయి. విదేశాలకు వెళ్లే చాన్స్ లు వస్తాయి. పెళ్లిలో వస్తున్న ఆటంకాలు దూరమౌతాయి.


కన్య.. ఈ రాశుల వారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. రాజకీయాల్లో రాణిస్తారు.  సొంతింటి కల సాకారం అవుతుంది. మీ వద్ద నుంచి ప్రయోజనం పొందిన వారు మీకు ఆసరాగా నిలుస్తారు. భార్యతరపు ఆస్తులు మీ సొంతమౌతాయి. చిన్న నాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు.

మకరం.. ఈ రాశుల వారికి అప్పులు రికవరీ అవుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. లాటరీలు తగిలే చాన్స్ ఉంది. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది.  ఉద్యోగాలలో ప్రమోషన్లను పొందుతారు.

మీనం.. ఈ రాశుల వారికి ఎన్నో రోజుల నుంచివేధిస్తున్న సమస్యలు దూరమౌతాయి. అమావాస్య ప్రభావం వీరి జీవితాల్లో వెలుగులు నింపుతుంది. డబ్బులతో పాటు, బంగారం లాభాలు కలిసి వస్తాయి. చిట్టిల్లో మీరు పెట్టే పెట్టుబడి మంచి లాభాలు తెచ్చిపెడుతుంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES