SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Shani Dev: శని పవర్‌ఫుల్‌ ఎఫెక్ట్‌తో 5 రాశులకు బంపర్ లాభాలు.. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి?

Saturn Nakshatra Transit: పవర్‌ఫుల్ శని నక్షత్ర సంచారంతో కొన్ని రాశులవారికి బంపర్ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. అంతేకాకుండా ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి లాభదాయకంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Oct 01, 2026, 10:45 AM IST | Updated: Oct 01, 2026, 10:47 AM IST
Image Credit: జీ తెలుగు న్యూస్..
Join

Saturn Nakshatra Transit 2026: జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవుడికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాన్ని కర్మఫలదాత, న్యాయదేవుడిగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే, ఈ గ్రహాన్ని చాలా శక్తివంతమైన గ్రహంగా కూడా చెప్పకుంటారని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే శని గ్రహం అక్టోబర్‌ నెలలో నక్షత్ర సంచారం చేయబోతున్నాడు. ముఖ్యంగా దీనిపై ప్రభావం ఏలినాటి శనితో బాధపడేవారికి ఊహించని ఉపశమనాన్ని అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో 5 రాశులవారికి ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి. అదృష్టం కూడా విపరీతంగా పెరుగుతుంది. అనుకున్న పనుల్లో సులభంగా విజయాలు కూడా సాధిస్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి లాభదాయకంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
మేష రాశి
శని నక్షత్ర సంచారం కారణంగా మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో సానుకూల మార్పులు రావడం ప్రారంభమవుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలంగా నిలిపోయిన పనులు కూడా ఎంతో సులభంగా ఊపందుకుంటాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి సపోర్ట్‌ కూడా లభించబోతోంది. అంతేకాకుండా అద్భుతమైన ప్రమోషన్స్‌ కూడా కలుగుతాయి. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్స్‌ కూడా లభిస్తాయి.. పాత పెట్టుబడుల నుంచి ఆశించిన లాభాలు కూడా సులభంగా సొంతం చేసుకుంటారు..

వృషభ రాశి
వృషభ రాశివారికి కూడా నక్షత్ర సంచారం కారణంగా కెరీర్‌లో అద్భుతమైన విజయాలు కలుగుతాయని జ్యోతిష్యలు నాగరాజు శర్మ తెలిపారు. అంతేకాకుండా వీరికి కెరీర్‌ పరంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఈ సమయంలో కోరుకున్న కోరికలు కూడా సులభంగా నేరబోతున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా వ్యాపారాలు సేవారికి బంపర్ లాభాలు కూడా కలుగుతాయి. శని ప్రభావంతో నిరుద్యోగులకు మంచి అవకాశాలు కూడా కలుగుతాయి. వ్యాపారాలు చేసేవారికి అద్బుతమైన అవకాశాలు కూడా లభిస్తాయి..

సింహ రాశి 
సింహ రాశివారఇకి కూడా శని నక్షత్ర సంచారం వల్ల కెరీర్‌తో పాటు వ్యాపారాల పరంగా అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. పనితీరు కూడా అద్భుతమైన ప్రశసంలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా అదనపు ఆదాయ వనరులు కూడా సులభంగా లభించి.. అద్భుతమైన లాభాలు సొంతం చేసుకుంటారని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. ఆస్తి వివాదాలు ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.

తుల రాశి 
తులా రాశివారికి కూడా ఈ సమయం ఎంతో సానుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరు నూతన ప్రాజెక్టుల నుంచి కూడా బోలెడు లాభాలు కూడా సొంతం చేసుకుంటారు. ఎప్పటి నుంచో కోరుకుంటున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా గతంలో చేసిన పనులకు కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. అలాగే ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది.

ధనుస్సు రాశి 
ధనుస్సు రాశివారికి కూడా బంపర్‌ లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మానసిక ప్రశాంతత నుంచి కూడా సులభంగా విముక్తి లభిస్తుంది. ఆర్థికంగా కోరుకుంటున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారికి కూడా అద్భుతమైన లాభాలు చేకూరుతాయి. వీరికి ఈ సమయంలో కీర్తి, ప్రతిష్టలు కూడా చాలా వరకు లభిస్తాయి. అంతేకాకుండా కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. 
 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక..

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES