• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /Shani Dev: శని నక్షత్ర మార్పుతో బంపర్ జాక్‌పాట్.. ఈ 3 రాశుల వారికి కోరికలు నెరవేరే ఛాన్స్!

Shani Dev: శని నక్షత్ర మార్పుతో బంపర్ జాక్‌పాట్.. ఈ 3 రాశుల వారికి కోరికలు నెరవేరే ఛాన్స్!

Saturn Transit 2026: ఉత్తరా భద్రపద నక్షత్రంలోకి శని గ్రహం ప్రవేశించడం వల్ల ఈ కింది రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి కోరుకుంటున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అలాగే ఆర్థికంగా వస్తున్న సమస్యలు తొలగిపోయి.. వ్యాపారాల్లో భారీ లాభాలు రావడం ప్రారంభమవుతాయి.

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Sep 16, 2026, 10:38 AM IST|Updated: Sep 16, 2026, 10:41 AM IST
joinshare
Shani Dev: శని నక్షత్ర మార్పుతో బంపర్ జాక్‌పాట్.. ఈ 3 రాశుల వారికి కోరికలు నెరవేరే ఛాన్స్!
Image Credit: శని నక్షత్ర మార్పుతో బంపర్ జాక్‌పాట్.. ఈ 3 రాశుల వారికి కోరికలు నెరవేరే ఛాన్స్!

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Saturn Transit 2026 Effect On Zodiac: శని గ్రహాన్ని కర్మ ఫలాలను ఇచ్చే, న్యాయదేవతగా చెప్పుకుంటారు. ఈ గ్రహం అన్నింటికంటే ఎంతో నెమ్మదిగా ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుతంది. శని రాశి సంచారంతో పాటు నక్షత్ర సంచారం చేసిన ప్రతిసారి అన్ని రాశుల వ్యక్తిగత జీవితంలో పాటు వృత్తి జీవితంపై ప్రత్యేకమైన ప్రభావం పడుతూ ఉంటుంది. ప్రస్తుతం శని గ్రహం మీన రాశిలో సంచార దశలో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే త్వరలోనే గురుగ్రహం పాలించే ఉత్తరా భద్రపద నక్షత్రంలో  సంచారం చేయబోతోంది. చాలా రోజుల తర్వాత ఈ నక్షత్ర మార్పు జరగడం విశేషం.. కర్మ కారకుడిగా చెప్పుకునే శని తన సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాలను అందిస్తాడు. అదే ఇతర గ్రహాలకు సంబంధించిన నక్షత్రాల్లో ఉంటే కొన్ని రాశులవారికి మాత్రమే మేలు జరుగుతూ ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశులవారికి ఆర్థికంగా బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి.

ఈ రాశులవారికి బంపర్‌ జాక్‌పాట్:
మకర రాశి
మకర రాశివారికి శని అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటాడు. అయితే, ఈ గ్రహం ఉత్తరా భద్రపద నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల సంపాదనతో పాటు అనేక రకాల పరంగా అద్బుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. వీరికి గతంలో నిలిపోయిన డబ్బులు కూడా సులభంగా తిరిగి వస్తాయి. అలాగే వీరికి బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ముఖ్యంగా కొత్త వ్యాపారాలు చేసేవారు భాగస్వాముల నుంచి భారీ మొత్తంలో లాభాలు కూడా సొంతం చేసుకుంటారు. కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరే అవకాశాలు ఉండడం విశేషం..

వృషభ రాశి
శని సంచారం ప్రభావంతో వృషభ రాశివారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వీరికి శని అనుగ్రహం లభించి చాలా లాభదాయకంగా మారుతుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. చాలా కాలవగా అనుకున్న జీతాలు కూడాయ భారీగా పెరుగుతాయి. అలాగే పదోన్నతులు కూడా సులభంగా లభించి అనుకున్న పనుల్లో విజయాలు సాధిస్తారు. వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో కాంట్రాక్టులు కూడా పొందుతారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఎప్పటి నుంచో అనుకున్న లాభాలు కూడా సులభంగా పొందుతారు.

తులారాశి
శని గురుగ్రహానికి సంబంధించిన నక్షత్రంలోకి వెళ్లడం వల్ల తులారాశి వారికి కూడా ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వీరికి జీవితంలో వస్తున్న సమస్యలు కూడా సులభంగా తొలగిపోతాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచో కొత్త ఇళ్లతో పాటు ఇతర వస్తువులు కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ సమయం చాలా వరకు కలిసి వస్తుంది. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు కూడా సులభంగా తొలగిపోతాయి. దీంతో పాటు కోరుకున్న కోరికలు కూడా తొందరగా నెరవేరుతాయి. పిల్లల నుంచి కూడా అద్భుతమైన శుభవార్తలు కూడా వినే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యలు తెలుపుతున్నారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

Add Zee News as a Preferred Source