SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

అక్టోబర్ 4న సూర్య, శని గ్రహాల అరుదైన యోగం.. ఈ 3 రాశులకు ధనలాభం, బంపర్ జాక్‌ఫాట్!

Sun-saturn Effect: సూర్య, శని గ్రహాల కలయికతో కొన్ని రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే, ఏయే రాశులవారికి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Oct 02, 2026, 11:12 AM IST | Updated: Oct 02, 2026, 11:15 AM IST
Image Credit: జీ తెలుగు న్యూస్..
Join

Sun-saturn Effect: చాలా మందికి శని అంటే ఊహించని భయం ఉంటుంది. అయితే, జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహాన్ని కర్మప్రదాతగా భావిస్తారు. అందుకే కర్మలను బట్టి ఫలితాలను కూడా అందిస్తూ ఉంటాడు.. అందుకే న్యాయ ప్రదాత అని అంటూ ఉంటారు. నవగ్రహాలలో శని అత్యంత నెమ్మదిగా సంచారం చేసే గ్రహంగా చెప్పొచ్చు.. శని మీన రాశిలో వక్రస్థితిలో ఉన్నాడు. అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 5 గంటలకు సూర్యుడితో పాటు శని గ్రహాలు ఒకదానికొకటి 180-డిగ్రీల కోణంలోకి రాబోతోంది. దీని ఫలితంగానే అనేక అత్యంత శక్తివంతమైన యోగం ఏర్పడబోతోంది. శనితో సూర్యగ్రహాల ప్రభావంతో కొన్ని రాశులవారికి ఎంతో మేలు జరుగుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. దీంతో కొన్ని రాశులవారికి బంపర్‌ లాభాలు కూడా కలగుతాయి. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపొతాయి.

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు..
కన్యా రాశి
సూర్య, శని గ్రహాల కలయికతో ఈ కన్యా రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే శ్రద్ద కూడా మరింత పెరుగుతుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో దీర్ఘకాలికంగా ఉన్న విభేదాలు కూడా పరిష్కారమవుతాయి. వ్యక్తిగత సంబంధాలు కూడా మెరుపడతాయి. పరిస్థితులు కూడా చాలా వరకు క్రమంగా మెరుగుపడతాయి. గతంలో ఉన్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

సింహ రాశి: 
సూర్య శని గ్రహాల ప్రభావంతో సింహ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారికి అనేక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. వీరు జీవితంలో పెద్ద పెద్ద విజయాలు కూడా సాధిస్తారు. అంతేకాకుండా సరైన మార్గంలో ముందుకు వెళ్లడం వల్ల దిమ్మతిరిగే లాభాలు కూడా పొందుతారు. అంతేకాకుండా ఉద్యోగాల పరంగా కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో తప్పకుండా ప్రశంసలు కూడా పొందుతారు. అలాగే ఆస్తులు కూడా పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా సమాజంలో గౌరవ మర్యాదలు కూడా విపరీతంగా పెరుగుతాయి.

ధనుస్సు రాశి: 
ధనుస్సు రాశివారికి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా జీవితంలో ప్రతికూలత కూడా పూర్తిగా తగ్గింపుతుంది. ఉద్యోగాలు చేసవారికి ఎన్నో రకాలుగా అనుకూలంగా ఉంటుంది. వీరికి దిమ్మతిరిగే ధన లాభాలు కలుగుతాయి. శాంతితో పాటు ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా బంధువులతో కలిసి ఎంతో ఆనందంగా ఉంటారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES