• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /అనురాధ నక్షత్రంలో సూర్యుడు.. ఈ 4 రాశులకు ధనలాభం, ఉద్యోగంలో ప్రమోషన్లు!

అనురాధ నక్షత్రంలో సూర్యుడు.. ఈ 4 రాశులకు ధనలాభం, ఉద్యోగంలో ప్రమోషన్లు!

Sun In Anuradha Nakshatra 2026: శని నక్షత్రంగా భావించే అనురాధలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల ఈ కింది రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అయితే, ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 19, 2026, 09:32 IST|Updated: Nov 19, 2026, 09:34 IST
joinshare
అనురాధ నక్షత్రంలో సూర్యుడు.. ఈ 4 రాశులకు ధనలాభం, ఉద్యోగంలో ప్రమోషన్లు!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Sun In Anuradha Nakshatra 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం కారణంగా వచ్చే మార్పులు మానవ జీవితాలపై ఊహించని ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. ధైర్యం, ఉత్సాహం, పితృత్వానికి కారకుడైన సూర్యుడు.. నవంబర్ 19వ తేదీన శని అధిపతిగా భావించే అనురాధ నక్షత్రంలోకి సంచారం చేశాడు. డిసెంబర్ 3వ తేదీ వరకు సూర్యుడు ఇదే రాశిలో కొనసాగుతూ ఉంటాడు..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సూర్యుడు, శని తండ్రీకొడుకులుగా భావిస్తూ ఉంటారు. వీరి మధ్య శత్రుత్వ భావం ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అయితే, వీరి కలయిక లేదా నక్షత్ర సంచారం కారణంగా అనేక ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. ఈ సారి అనురాధ నక్షత్రంలో సూర్యుని సంచారం వల్ల పలు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం.. శత్రువులపై విజయం సాధించడంతో పాటు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా విపరీతంగా పెరుగుతాయి. దీని కారణంగా ఈ కింది రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి బంపర్‌ ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశులవారికి లాభాలు..
మీన రాశి
సూర్యుడి నక్షత్ర సంచారం మీన రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి తప్పకుండా పొదుపు కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న అద్భుతమైన విజయాలు సాధించే ఛాన్స్‌లు ఉన్నాయి..జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఈ సమయంలో ఎలాంటి ప్రయాణాలు చేసిన అద్భుతమైన విజయాలు కూడా సాధిస్తారు.

మిథున రాశి
సూర్యుని నక్షత్ర సంచారం మిథున రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి కార్యాలయంలో కొత్త బాధ్యతలు కూడా లబిస్తాయి. అంతేకాకుండా ఎప్పటి నుంచో ప్రయాణాలు చేయాలనుకునేవారికి అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాత అప్పులు కూడా సులభంగా తీరిపోయి.. ఆర్థిక పరంగా వస్తున్న ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన అద్బుతమైన లాభాలు పొందుతారు.

కన్యా రాశి
సూర్యుడి సంచారంతో కన్యా రాశివారికి సానుకూల మార్పులు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థికంగా ఎలాంటి ప్రయత్నాలుఎ చేసిన మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. తప్పకుండా మాటతీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఉద్యోగాల పరంగా వస్తున్న పురోగతి కూడా లభించే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.

మేష రాశి
సూర్యుడి ఎఫెక్ట్‌తో మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఎంతో కష్టపడి పనులు చేసేవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇతరులకు ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి పొందుతారు. దీంతో పాటు నూతన ఆదాయ మార్గాలు కూడా పొందుతారు. కెరీర్‌ పరంగా కోరుకునే కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. వ్యాపారాలు విస్తరించాలనుకునేవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. 

NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:
Rashi Phalalu
Telugu News