Sun Transit Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం మానవ జీవితాలపై ఎంతటి ప్రభావాన్ని చూపుతాయో అందరికీ తెలుసు.. నవగ్రహాలకు రారాజైన సూర్య భగవానుడు నవంబర్ 20వ తేదీ శుక్రవారం రోజు నక్షత్ర సంచారం చేశాడు.. శని దేవుడు అధిపతిగా ఉండే అనురాధ నక్షత్రంలోకి సూర్యుడు సంచారం చేయడం విశేషం.. డిసెంబర్ 3వ తేదీ వరకు ఈ గ్రహం ఇదే నక్షత్రంలో సంచార దశలో కొనసాగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సూర్యుడి నక్షత్ర సంచారం కొన్ని రాశులవారికి అద్భుతమైన ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు..
ఈ సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో సానుకూల మార్పులు కూడా చోటు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి.. వృత్తి, వ్యాపార రంగాల్లో అద్భుతమైన లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ వెల్లడించారు.. అదృష్టం తోడై.. చేపట్టిన ప్రతి పనిలోనూ శుభ ఫలితాలు కూడా తప్పకుండా అందుకుంటారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయి. అద్భుతమైన ప్రయోజనాలు పొందే రాశులేవో పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
మేష రాశి:
సూర్యుడు అనురాధ నక్షత్రంలోకి వెళ్లడం వల్ల మేష రాశివారికి అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఈ సమయంలో జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలన్నీ పూర్తిగా పరిష్కారమవుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఊహించని విధంగా ఆదాయ మార్గాలు పెరిగి.. వీరికి అనుకోకుండా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా విపరీతంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి ఆఫర్లు కూడా వచ్చే ఛాన్స్లు ఉన్నాయి.
మిథున రాశి:
సూర్య సంచారం మిథున రాశి వారికి ఒక వరంలా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కార్యాలయాల్లో ఎదురవుతున్న అడ్డంకులు, రాజకీయాల నుంచి కూడా వీరు తప్పకుండా సులభంగా బయటపడే ఛాన్స్‌లు ఉన్నాయి. మానసిక ఒత్తిడి, ఆందోళనలు తొలగిపోయి ప్రశాంతత కూడా సులభంగా లభిస్తుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వ్యాపార రంగాల్లో ఉన్నవారు భారీ లాభాలు కూడా కలిగే చాన్స్‌లు ఉన్నాయి.
కన్యా రాశి:
కన్యా రాశి వారి జీవితంలో ఉన్న ఎన్నో రకాల ఇబ్బందులు కూడా సులభంగా తొలగిపోతాయి. సంతోషకరమైన వాతావరణం నెలకొంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా ఊహించని స్థాయిలో రెట్టింపు అవుతాయి.. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు కూడా సులభంగా కలుగుతాయి. అంతేకాకుండా భారీ మొత్తంలో ఉద్యోగ ఆఫర్లు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. వీరికి తప్పకుండా సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో తప్పకుండా అదృష్టం విపరీతంగా లభిస్తుంది. ఉద్యోగులకు అధిక జీతంతో కూడిన నూతన ఉద్యోగావకాశాలు కూడా సులభంగా లభించే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వ్యాపారస్తులకు అనుకోని లాభాలు కూడా వచ్చే ఛాన్స్లు ఉన్నాయి. గత కొంతకాలంగా వెంటాడుతున్న కష్టాల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. కుటుంబంతో కలిసి ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు.
NOTE: